ఢిల్లీ మెట్రో రైళ్లలో బూతు భాగోతాల దుమారం!

Posted By:

ఢిల్లీ మెట్రో రైళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డుకాబడిన పలు పోర్న్ ఎంఎంఎస్‌లు ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ వీడియో క్లిప్పింగ్‌ల లీకేజి పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎమ్ఆర్ సీ), సైబల్ సెల్ విభాగానికి చెందిన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారాన్ని పై డీఎమ్‌ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ సంచలాకులు అనూజ్ దయాల్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం.

ప్రముఖ హిందీ డైలీ ప్రచురించిన కథనం మేరకు ఢిల్లీ మెట్రో రైళ్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డు కాబడిన 13 వీడియోలోను పోర్న్ వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. వీటిని ఇప్పటి వరకు 1.5 లక్షల మంది వీక్షించినట్లు సదరు డైలీ పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting