ఆ పోర్న్ వీడియోస్‌పై కఠినమైన నిర్ణయం

ఇప్పుడు ఇంటర్నెట్ శరవేగంగా పరుగులు పెడుతోంది. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయానికి దానిపైనే ఆధారపడుతున్నారు.

By Hazarath
|

ఇప్పుడు ఇంటర్నెట్ శరవేగంగా పరుగులు పెడుతోంది. ప్రతి ఒక్కరూ ప్రతి చిన్న విషయానికి దానిపైనే ఆధారపడుతున్నారు. ఇంటర్నెట్ ఒక్క నిమిషం పనిచేయకుంటే ప్రపంచమే అంధకారమయ్యే స్థితి ఉందంటే నమ్మి తీరాల్సిందే. అలాంటి ప్రపంచం వైపు అడుగులు వేస్తున్న నేటి యుగంలో ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్ ,కంప్యూటర్ ఇలా అన్నింటిలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.ముఖ్యంగా పోర్న్ అనే పదం చాలా పాపులర్ అయిపోయింది. ఆ వీడియోలను చూడకుండా చాలామంది ఉండలేకపోతున్నారు..అంతవరకైతే ఫరవాలేదు. కాని కొంతమంది సెలబ్రిటీల ఫోటోలను ఆ వీడియోలకి అతికించి ఆనందాన్ని పొందుతున్నారు. ఇలాంటి వీడియోలపై ఇప్పుడు సోషల్ మీడియా దిగ్గజాలు కొరడా ఝళిపించనున్నాయి.

 

ప్రేమికుల రోజున గిప్ట్ ఇవ్వాలా, అయితే ఆఫర్‌తో వన్‌ప్లస్ 5టీ రెడీ !ప్రేమికుల రోజున గిప్ట్ ఇవ్వాలా, అయితే ఆఫర్‌తో వన్‌ప్లస్ 5టీ రెడీ !

 AI-generated ‘fake porn వీడియోస్

AI-generated ‘fake porn వీడియోస్

Reddit, Pornhub, Twitter లాంటి సోషల్ మీడియా దిగ్గజాలు AI-generated ‘fake porn వీడియోస్ ని బ్యాన్ చేశాయి. AI ద్వారా ఇతరుల చేసిన పోర్న్ వీడియోస్‌లో సెలబ్రిటీల ఫోటోను అతికించి చాలామంది వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలను బ్యాన్ చేస్తున్నట్లు ఈ దిగ్గజాలు ప్రకటించాయి.

deepfakesతో వచ్చిన వీడియోలు

deepfakesతో వచ్చిన వీడియోలు

deepfakesతో వచ్చిన వీడియోలు, eerily-realistic videoలు ఈ మధ్య ఎక్కువగా ఆన్‌లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇతరుల చేసిన పోర్న్ వీడియోలో వారి ఫేస్‌ని తీసివేసి దానికి సెలబ్రిటీల ముఖాలను తగిలించి ఆ వీడియోలను చాలామంది ఆన్‌లైన్లో పెట్టేస్తున్నారు. అవి నిజంగా సెలబ్రిటీస్ వీడియోస్ అనే భ్రమను కల్పిస్తున్నారు.ఇక చాలామంది అవి నిజంగా వారివే అనుకుని వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తున్న సంగతి విదితమే. 

 ఈ విషయంపై సెలబ్రిటీలు..
 

ఈ విషయంపై సెలబ్రిటీలు..

 అయితే ఈ విషయంపై సెలబ్రిటీలు చాలా సీరియస్ అయ్యారు. అలాంటి వాటివల్ల తమ పరువుపోతుందని వాటిని బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు. కాగా Emma Watson , Melania Trump, Maisie Williams and Gal Gadotలాంటి సెలబ్రిటీలపై ఈ మధ్య అనేక వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Deepfakesతో..

Deepfakesతో..

artificial intelligence ద్వారా Deepfakesతో వచ్చిన ఈ కంప్యూటర్ జనరేటెడ్ వీడియోస్ లో కేవలం ముఖాన్ని మాత్రమే మార్చి ఆ వీడియోని అన్ని యాంగిల్స్‌లో చూపవచ్చు.కేవలం ఫోటోలతోనే ఈ మాయ చేస్తారు. అటువంటి వాటిలో సెలబ్రిటీనే ఉన్నాడని భ్రమను యూజర్లకు ఈ వీడియోల ద్వారా కల్పిస్తారు.

motherboard.vice.com

motherboard.vice.com

కాగా ఇటువంటి వీడియోలను తొలిసారిగా motherboard.vice.com గుర్తించింది. ఈ రకమైన టెక్నాలజీని అందించే రకరకాల యాప్ లను గుర్తించి వెంటనే యూజర్లను అలర్ట్ చేసింది. ఆ యాప్‌ల ద్వారా వీడియోలను ఇంకా సింపుల్ గా మార్చుకొనే విధానాన్ని కనిపెట్టి అందరినీ జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా దిగ్గజాలు కూడా వెంటనే రంగంలోకి దిగాయి.

Reddit కొత్త రూల్స్

Reddit కొత్త రూల్స్

Reddit కొత్త రూల్స్ ని ప్రవేశపెట్టింది. ఇటువంటి వాటిరి బ్యాన్ చేసింది. ఎవరైనా ఈ వీడియోలను పోస్ట్ చేస్తే వాటిని వెంటనే డిలీట్ చేసేవిధంగా రూల్స్ ప్రవేశపెట్టింది. వారి అకౌంట్లను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది.

 ట్విట్టర్, పోర్న్ హబ్ లాంటి దిగ్గజాలు

ట్విట్టర్, పోర్న్ హబ్ లాంటి దిగ్గజాలు

దీని బాటలోనే ట్విట్టర్, పోర్న్ హబ్ లాంటి దిగ్గజాలు కూడా కొత్త రూల్స్ ప్రవేశపెట్టాయి. అటువంటి వీడియోలను పోస్ట్ చేసిన వారి అకౌంట్లను తక్షణమే బ్లాక్ చేస్తామని కాబట్టి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని ట్విట్టర్ హెచ్చరించింది.

చాలామంది వీడియోలను

చాలామంది వీడియోలను

కాగా Celebrities, porn performers, newscasters, politicians, popular YouTubers, Twitch streamers, and social media celebrities లాంటి వారే దీనికి బలవుతున్నారని మదర్‌బోర్డ్ సైటు చెబుతోంది.ఇప్పటికే చాలామంది వీడియోలను ఈ మదర్ బోర్డ్ వెబ్‌సైట్ గుర్తించి ఆ సెలబ్రిటీలను అలర్ట్ చేసింది కూడా.

ఫోన్‌లో పోర్న్ సైట్‌లను చూడొచ్చా..? ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి

ఫోన్‌లో పోర్న్ సైట్‌లను చూడొచ్చా..? ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి

రాన్సమ్‌వేర్ స్మార్ట్‌ఫోన్‌లలో తరచూ మీరు పోర్న్ సైట్‌లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్‌కు రాన్సమ్‌వేర్ ముప్పు పొంచి ఉన్నట్లే. యూజర్ ఓ పోర్న్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయి వెంటనే స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను పూర్తిగా లాక్ చేసేస్తుంది.

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం

ఆ లాక్‌ను ఓపెన్ చేయాలంటే కొత్త మొత్తంలో డబ్బను చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబ్బు చెల్లించినప్పటికి మీ ఫోన్ యాదాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థతి. కాబట్టి, స్మార్ట్‌ఫోన్‌‌లలో పోర్న్ కంటెంట్ వీక్షించే ముందు ఈ విషయాన్ని గుర్తంచుకోండి.

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీ..

చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించటం చట్టవిరుద్ధం. మొబైల్ ఫోన్ లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లు రుజువులు దొరికేతే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయవల్సి ఉంటుంది.

వ్యక్తిగత డేటా గల్లంతు..

వ్యక్తిగత డేటా గల్లంతు..

పోర్న్ వెబ్‌‌సైట్‌లలో వైరస్‌ను జొప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి. అటువంటి లింక్స్ పై క్లిక్ చేయటం ద్వారా యూజర్కు తెలియకుండానే వైరస్ అతని డివైస్‌లోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‌

అవగాహన రాహిత్యంతో..

అవగాహన రాహిత్యంతో..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో పోర్స్ యాప్స్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకుంటుంటారు. ఈ చర్యతో వాళ్ల స్మార్ట్‌ఫోన్ చిక్కుల్లో పడినట్లేనని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర సాఫ్ట్‌వేర్ వైరస్‌లు వీరి ఫోన్‌లలోకి ప్రవేశించి లోపలి డేటాను చిన్నాభిన్నం చేసేస్తాయట.

కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి

కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి

అడల్ట్ కంటెంట్‌ను ఆఫర్ చేస్తోన్న వెబ్‌సైట్ ప్రొవైడర్స్ తన సైట్‌లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్, ఎస్ఎంఎస్, ప్రీమీయమ్ ఎస్ఎంఎస్, వాప్, లోకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఒక్కోసారి యూజర్‌కు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో యాక్టివేట్ కాబడతాయని, దింతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లినట్లేనని సైబర్ నిపుణులు చెబుతన్నారు.

Best Mobiles in India

English summary
Reddit, Pornhub and Twitter BAN AI-generated 'fake porn' that sees celebrity faces superimposed on X-rated videos More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X