డిస్కౌంట్ ధరకు పొర్ట్రోనిక్స్ బీమ్ 510 స్మార్ట్ ప్రాజెక్టర్.. ఎన్నో ఫీచర్లు!
Portronics Beem 510 Smart Projector : అమెజాన్ లో ప్రస్తుతం అనేక ఉత్పత్తులను డిస్కౌంట్ థరకు అందిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలతోపాటు వివిధ మోడల్స్ ప్రాజెక్టర్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో పొర్ట్రోనిక్స్ బీమ్ 510 స్మార్ట్ ప్రాజెక్టర్‌ను డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు.
ధర, సేల్ వివరాలు :
పోర్ట్రోనిక్స్ బీమ్ 510 స్మార్ట్ ప్రాజెక్టర్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.18499 ధరకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపు ధరను పొందవచ్చు. అమెజాన్‌లో బీమ్స్ సిరీస్ నుంచి ఇతర మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

పోర్టబుల్ డిజైన్ :
పోర్ట్రోనిక్స్ బీమ్ 510 స్మార్ట్ ప్రొజెక్టర్ పోర్టబుల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అందువల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ ప్రాజెక్టర్ 1080p FHD రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు 4k అల్ట్రా HD రిజల్యూషన్‌ను కూడా సపోర్టు చేస్తుంద. 40 అంగుళాల నుంచి 200 అంగుళాల ప్రొజెక్షన్ చేయగలదు.
5300 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ :
ఈ ప్రాజెక్టర్ 5300 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఫలితంగా విజువల్ పరంగా క్లారిటీగా ఉంటుంది. కేవలం సినిమాలకే కాకుండా క్రికెట్, ఫుట్‌బాల్ సహా ఇతర క్రీడలు చూసేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వైర్‌లెస్ స్క్రీన్ మిర్రరింగ్, ఆటో ఫోకస్, ఆటో కీస్టోన్ సపోర్టు కూడా ఉంది.

స్మార్ట్ వాయిక్ కంట్రోల్ ఆధారిత రిమోట్ :
ఈ పోర్ట్రెయిట్ స్మార్ట్ ప్రాజెక్టర్ అనేక ఓటీటీ యాప్‌లను సపోర్టు చేస్తుంది. సులభంగా యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు స్మార్ట్ వాయిస్ కంట్రోల్ సపోర్టు కలిగిన రిమోట్ కూడా ఉంది. 5W స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. ఫలితంగా మెరుగైన ఆడియో అనుభూతిని పొందవచ్చు.
అదనంగా స్పీకర్లను కనెక్ట్ చేసుకోవచ్చు :
ఈ స్మార్ట్ ప్రాజెక్టర్ HDMI పోర్టు, USB పోర్టు, AV ఇన్‌పుట్, LAN, మైక్రో SD కార్డు ఆప్షన్ కూడా ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెట్‌టాప్ బాక్స్‌లు, USB-C డ్రైవ్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్, వైఫై ను సపోర్టు చేస్తుంది. అదనంగా స్పీకర్లను కనెక్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








