ఈ పెన్ను ధర రూ.7,999.. అంత స్పెషాలిటీ ఏంటో?
పై ఫోటోలలో మీరు చూస్తున్న పెన్ను పేరు పోర్‌ట్రానిక్స్ ఎలక్ట్రోపెన్ (Portronics Electropen)ధర అక్షరాలా రూ.7,999! చూడటానికి సాధారణ పెన్నులా కనిపిస్తున్నా దీని స్పెషాలిటీ మాత్రం అదరహో అనిపిస్తుంది. మీ నోట్‌బుక్‌లో రాసిన నోట్స్‌ను క్షణాల్లో ఎడిటబుల్ ఫార్మాట్లో స్కాన్ చేసుకుని తన మెమరీలో నిక్షప్తం చేసుకుంటుంది. ఆ డేటాను మీరు పర్సనల్ కంప్యూటర్‌లోకి యూఎస్బీ కనెక్షన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎటువంటి పేపర్ మీద అయినా రాస్తుంది. ఈ పెన్ శరీరం(బాడీ) ట్రాన్స్‌మిటర్‌లా, క్లిప్ రిసీవర్‌లా వ్యవహరిస్తాయి. క్లిప్‌ను ఏదైనా పేపర్ లేదా పుస్తకానికి అనుసంధానించనట్లయితే యూజర్ రైటింగ్ లేదా డ్రాయింగ్‌ను రియాల్సీ మోడ్‌లో రికార్డ్ చేస్తుంది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మోడ్‌లలో ఈ పెన్ స్పందిస్తుంది. పోర్‌ట్రానిక్స్ ఎలక్ట్రోపెన్ దేశంలోని అన్ని రిటైల్ స్టోర్‌లలో లభ్యమవుతోంది.

1
1
2
2
3
3


Click it and Unblock the Notifications