ఛీ అదేంటి..? ఆ పోస్టర్‌ల పక్కనే ఈ పోస్టర్‌లు
యాపిల్ కంపెనీ తన ఐఫోన్ 6 కెమెరా క్వాలిటీకి సంబంధించి ఇటీవల గ్లోబల్ ఎడ్వర్టైజింగ్ ప్రచారానికి తెరలేపిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో భాగంగా ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ల ద్వారా చిత్రీకరించిన పలు అత్యుత్తమ ఫోటోలను ఎంపిక చేసి, వాటిని బిల్ బోర్డ్‌ల రూపంలో తీర్చిదిద్దిన యాపిల్ ప్రముఖ నగరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో యాపిల్ గ్లోబల్ ఎడ్వర్టైజింగ్ ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ అడ్వర్టైజింగ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రాంక్‌స్టర్‌లు "Shot on iPhone 6″ ట్యాగ్‌లైన్‌తో ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన పలు ఫన్నీ ఫోటోలను వాస్తవ యాపిల్ బిల్ బోర్డ్‌ల పక్కన ఏర్పాట చేసి సరికొత్త వివాదానికి తెరలేపారు. ఈ ప్రాంక్ స్టర్ ల పై యాపిల్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి....

ఛీ అదేంటి..? ఆ పోస్టర్‌ల పక్కనే ఈ పోస్టర్‌లు
ఛీ అదేంటి..? ఆ పోస్టర్‌ల పక్కనే ఈ పోస్టర్‌లు
యాపిల్ గ్లోబల్ ఎడ్వర్టైజింగ్ ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ అడ్వర్టైజింగ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రాంక్‌స్టర్‌లు "Shot on iPhone 6″ ట్యాగ్‌లైన్‌తో ఐఫోన్ 6 ద్వారా చిత్రీకరించబడిన పలు ఫన్నీ ఫోటోలను వాస్తవ యాపిల్ బిల్ బోర్డ్‌ల పక్కన ఏర్పాట చేసి సరికొత్త వివాదానికి తెరలేపారు.

Click it and Unblock the Notifications