Just In
- 3 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు .
- 16 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 24 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 1 day ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
Don't Miss
- News
girlfriend: అక్రమ సంబంధం, మోజు తీరిందని మరో యువకుడితో ఆంటీ ?, మాజీ బాయ్ ఫ్రెండ్ కథ !
- Lifestyle
World Cancer Day:పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్-రోబోటిక్ సర్జరీ ORసెక్స్ తో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చ
- Finance
Wheat: కేంద్ర ప్రభుత్వం చర్యలతో తగ్గిన గోధుమల ధర..
- Movies
వేణు మాధవ్ తల్లి షాకింగ్ కామెంట్స్: ఆ చెడ్డ అలవాటు వల్లే చనిపోయాడు.. చిన్న తప్పు ప్రాణం తీసిందంటూ!
- Sports
నిఖా చేసుకున్న షహీన్ అఫ్రిదీ.. అమ్మాయి ఎవరో తెలుసా?
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తక్కువ ధరలో, ఎక్కువ ప్రయోజనాలిచ్చే బెస్ట్ Prepaid Plans ఇవే!
భారత దిగ్గజ టెల్కోలు అయిన Reliance Jio, Airtel, Vodafone Idea ల నుంచి వివిధ రకాల Prepaid Plans అందుబాటులోకి వచ్చాయి. కాగా, వాటిల్లో రూ.300 లోపు అన్‌లిమిటెడ్ కాలింగ్, మరియు పుష్కలమైన డేటా ప్యాక్‌లను అందించే బెస్ట్ ప్లాన్లు కూడా కొన్ని ఉన్నాయి. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్లు ప్లాన్‌లను ఎంచుకోవడం ఉత్తమం. అందుకోసం వినియోగదారులకు వారికి తగిన ప్లాన్‌ను ఎంచుకోవడం సులభతరం చేయడానికి, మేము Jio, Airtel మరియు Vi నుండి బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను జాబితా సిద్ధం చేశాం. ఓ సారి కింద పేర్కొన్న ప్లాన్లపై ఓ లుక్కేసి.. రీఛార్జీని సులభతరం చేసుకోండి.

రూ.300 లోపు Jio అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే:
Jio కంపెనీ రూ.300 లోపు రెండు Prepaid Plans అందిస్తోంది. వాటిలో రూ.299 ప్లాన్ ఒకటి కాగా.. మరొకటి రూ.259 మరొకటి.
* రూ.299 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 2జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగగి ఉంటుంది.
* ఇక రూ.259 ప్లాన్ విషయానికొస్తే.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ నెల రోజుల వరకు వ్యాలిడిటీ కలిగగి ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా జియో యాప్స్‌కు యాక్సెస్ పొందవచ్చు.

రూ.300 లోపు Vodafone Idea అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే:
Vodafone Idea కంపెనీ రూ.300 లోపు రెండు Prepaid Plans అందిస్తోంది. వాటిలో రూ.299 ప్లాన్ ఒకటి కాగా.. మరొకటి రూ.249 మరొకటి.
* రూ.299 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగగి ఉంటుంది. అదనంగా, కస్టమర్‌లకు 12:00 AM నుండి 6:00 AM వరకు అపరిమిత ఉచిత బ్యాండ్‌విడ్త్ ఇవ్వబడుతుంది.
* ఇక రూ.249 ప్లాన్ విషయానికొస్తే.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 21 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా జియో యాప్స్‌కు యాక్సెస్ పొందవచ్చు.

రూ.300 లోపు Airtel అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇవే:
Airtel కంపెనీ రూ.300 లోపు రెండు Prepaid Plans అందిస్తోంది. వాటిలో రూ.299 ప్లాన్ ఒకటి కాగా.. మరొకటి రూ.265 మరొకటి.
* రూ.299 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1.5జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగగి ఉంటుంది. దీనితో పాటు, కొనుగోలుదారులు ఫాస్ట్‌ట్యాగ్ లో రూ.100 క్యాష్‌బ్యాక్, ఎక్స్‌స్ట్రీమ్ మొబైల్ బండిల్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ మరియు మరిన్ని ప్రయోజనాలను అందుకుంటారు.
* ఇక రూ.265 ప్లాన్ విషయానికొస్తే.. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాలు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. అంతేకాకుండా రోజుకు 1జీబీ వరకు డేటాను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్యాక్ 28 రోజుల వరకు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా జియో యాప్స్‌కు యాక్సెస్ పొందవచ్చు.

రిలయన్స్ Jio యొక్క రూ. 4199 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ఏడాదే అనగా 2022లోనే కంపెనీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ కోరుకునే వినియోగదారుల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం టెలికాం ఇండస్ట్రీలో ఉన్న చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌లు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో వస్తున్నాయి. కానీ, జియో అందిస్తున్న ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ కంటెంట్‌తో పాటు పలు ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా యూజర్లు పొందుతారు. ఈ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో వినియోగదారులు చాలా ఎక్కువ రిజల్యూషన్‌లో కంటెంట్‌ను చూడవచ్చు. ఇంకా, కంటెంట్ యాడ్లు లేకుండా ప్రసారం అవుతాయి. ప్రత్యేకంగా తీసుకుంటే డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 1,499. కానీ ఈ జియో ఏడాది ప్లాన్‌తో మీరు దీన్ని ఉచితంగా పొందుతారు.
రూ. 4199 ప్రీపెయిడ్ ప్లాన్‌తో, వినియోగదారులు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్, 3GB రోజువారీ డేటా మరియు 100 SMS/రోజు పొందుతారు. ఈ ప్లాన్‌తో వినియోగదారు పొందే మొత్తం డేటా మొత్తం 1095GB పొందుతారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను ఇష్టపడని చాలా మంది వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాన్‌తో రోజువారీ డేటా 3జీబీ వరకు వస్తుంది. డైలీ లిమిట్ దాటితే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కి పడిపోతుంది. ఈ ప్లాన్ JioTV, JioCinema, JioSecurity మరియు JioCloudకి అదనపు యాక్సెస్‌తో కూడా వస్తుంది. దేశంలోని ఏ ఇతర టెలికాం ఆపరేటర్ మీకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ఒక సంవత్సరం ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందించరు. అయితే జియో నుండి రూ. 4199 ప్రీపెయిడ్ ప్లాన్ భారతదేశంలో అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి అని కూడా గమనించాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470