ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

|

తైవాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ హెచ్‌టీసీ ఇటీవల కాలంలో అనేక వేరియంట్‌లలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణే ఉంది. సామ్‌సంగ్, యాపిల్, నోకియా వంటి దిగ్గజ బ్రాండ్‌ల నుంచి హెచ్‌టీసీ ఇటీవల తీవ్రమైన పోటీని ఎదుర్కొంటోంది. అమ్మకాల పరంగా మరింత ముందుకు సాగేక్రమంలో హెచ్‌టీసీ ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్న పలు స్మార్ట్‌ఫోన్‌ల పై ధర తగ్గింపును ప్రకటించింది. వాటి వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

అర్జెంటుగా బయటకు వెళ్లవలసి వచ్చింది... అదే సమయంలో మీ ఫోన్ ఛార్జింగ్ నిండుకుంది. ఇప్పుడు ఏం చేస్తారు..?, మీ ఫోన్ త్వరగా ఛార్జ్ అవటానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా..? మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు ఓ మార్గాన్ని ‘నేటి చిట్కా'లో గిజ్‌బాట్ మీకు సూచిస్తోంది. మీ ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవ్వాలంటే ముందు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి. తరువాతి క్రమంలో వైర్‌లెస్ కనెక్షన్‌లను ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌లోని వాయిస్ కాలింగ్, ఇంటర్నెట్ ఫీచర్లు పూర్తిగా బంద్ అయిపోతాయి. ఫోన్ ఛార్జింగ్ నిమిషాల వ్యవధిలోనే పూర్తి అవుతుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ బటర్‌ఫ్లై

సింగిల్ సిమ్,
5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్),
2జీబి ర్యామ్,
4.1 ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.5గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
16జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్ 4.0,
నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
జీపీఎస్ కనెక్టువిటీ, 2020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.45,990.
కొత్త ధర రూ.34800

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ వన్ మినీ

సింగిల్ సిమ్,
4.3 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్720x1280పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.4గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ మెమెరీ,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా,
1.6 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్ కనెక్టువిటీ, బ్లూటూత్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.36,790.
కొత్త ధర రూ.26,999
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి
 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ వన్ మ్యాక్స్

సింగిల్ సిమ్,
5.9 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్),
ఆండ్రాయిడ్ హెచ్‌టీసీ సెన్స్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.7గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి),
2జీబి ర్యామ్,
4 మెగా పిక్సల్ అల్ట్రా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత,
3జీ, వై-ఫై, గ్లోనాస్ కనెక్టువిటీ, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
3300ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.54500
కొత్త ధర రూ.49,999.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ డిసైర్ 700

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.33,050
కొత్త ధర రూ.27750
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ డిసైర్ 600సీ

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్,
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
1.6మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
2జీ, 3జీ, జీపీఎస్, ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, బ్లటూత్, వై-ఫై,
1860ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ. 30,890
కొత్త ధర రూ.25,900
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ డిసైర్ 500

డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్),
4.3 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.6 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వై-ఫై, 3జీ, బ్లూటూత్, జీపీఎస్,
1800ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.20,499
కొత్త ధర రూ.18,899
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ డిసైర్ 601

డ్యుయల్ సిమ్,
4.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్540x 960పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
వీజీఏ సెకండరీ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ. 24,190
కొత్త ధర రూ.22,199
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

ధర తగ్గింపు పై హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్లు.. త్వరపడండి

హెచ్‌టీసీ డిసైర్ 501

సింగిల్ సిమ్,
4.3 అంగుళాల WVGA స్ర్కీన్ (రిసల్యూషన్480x 800పిక్సల్స్),
ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.15గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
2.1 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
8జీబి ఇంటర్నల్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్,
2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.
ఫోన్ పాత ధర రూ.16,890
కొత్త ధర రూ.16,390
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X