Home
News

ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి, ఓ సారి అలర్ట్ అవ్వండి

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి శుభవార్త. సమ్మర్ లో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి కంపెనీ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. అలాగే కొన్ని బ్రాండెడ్ మొబైల్ ధరలు తగ్గాయి. చైనా కంపెనీలు అలాగే ఇ

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మంచి శుభవార్త. సమ్మర్ లో మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవారికి కంపెనీ కొన్ని ఆఫర్లను అందిస్తోంది. అలాగే కొన్ని బ్రాండెడ్ మొబైల్ ధరలు తగ్గాయి. చైనా కంపెనీలు అలాగే ఇతర దేశాల కంపెనీలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద మొబైల్ ధరలను తగ్గించాయి. ఈ శీర్షికలో భాగంగా ఈ సమ్మర్ లో కొనుగోలుదారులకు తగ్గింప ధరలో అందుబాటులో ఉన్న టాప్ కంపెనీల మొబైల్ ధరలను అందిస్తున్నాం.

ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి, ఓ సారి అలర్ట్ అవ్వండి

వీటిలో షియోమి, శాంసంగ్ రియల్ మి, వివో లాంటి కంపెనీల మొబైల్స్ ఉన్నాయి. మంచి ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలయి యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Poco F1

Poco F1

ఇండియలో దీని ధర రూ. 2 వేలు తగ్గింది

షియోమీ పోకో ఎఫ్1 ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

 

Realme 2 Pro

Realme 2 Pro

ఇండియలో దీని ధర వేయి రూపాయలు తగ్గింది

రియల్ మి 2 ప్రొ ఫీచర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

Samsung Galaxy A10

Samsung Galaxy A10

ఇండియలో దీని ధర రూ. 2 వేలు తగ్గింది

శాంసంగ్ గెలాక్సీ ఎ10 ఫీచ‌ర్లు

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Samsung Galaxy A20

Samsung Galaxy A20

ఇండియలో దీని ధర వేయి రూపాయలు తగ్గింది

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు

6.4 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

Samsung Galaxy A30

Samsung Galaxy A30

ఇండియాలో దీని ధర రూ.1500 తగ్గింది

శాంసంగ్ గెలాక్సీ ఎ30 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

 

TECNO CAMON iACE2x

TECNO CAMON iACE2x

ఇండియాలో దీని ధర రూ.300 తగ్గింది

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ,3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,13 మెగాపిక్సల్ కెమెరా, 8 ఎంపి ఎఐ కెమెరా

 

TECNO CAMON i4 2GB

TECNO CAMON i4 2GB

ఇండియాలో దీని ధర రూ.600 తగ్గింది

టెక్నో కామ‌న్ ఐ4 ఫీచ‌ర్లు

6.217 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 13, 2, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Vivo Y91

Vivo Y91

ఇండియాలో దీని ధర రూ.1000 తగ్గింది

వివో వై91 ఫీచ‌ర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Vivo Y91i

Vivo Y91i

ఇండియాలో దీని ధర రూ.1000 తగ్గింది

వివో వై91ఐ ఫీచ‌ర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర‌, 2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

 

Best Mobiles in India

English summary
Price drop alert: Poco F1, Realme 2 Pro, Galaxy A30, Vivo Y91 and more become cheaper
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X