Just In
Don't Miss
- Finance
డిసెంబర్ 12న మార్కెట్లోకి భారత్ బాండ్ ఇష్యూ, కనీస పెట్టుబడి రూ.1,000
- News
సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్: శవ రాజకీయం చేస్తున్నారు: గుడివాడ రావాలంటే భయం..కొడాలి నాని..!
- Movies
ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నా.. పూనమ్ కౌర్ మరో సంచలనం
- Sports
#ThisHappened2019: స్పోర్ట్స్‌లో అత్యధికంగా రీట్వీట్ అయిన ట్వీట్ ఏదో తెలుసా?
- Lifestyle
వైరల్ వీడియో : నీళ్లలో నిలబడే మనిషిని ఎప్పుడైనా చూశారా?
- Automobiles
2020 స్కోడా ర్యాపిడ్ టీజర్ ఫోటోలు.. అసలైన మోడల్ ఇలా ఉంటుంది
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
డీల్ అలర్ట్ : షియోమి స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్లు
షియోమి ఇప్పటిదాకా భారత్‌లో ఫోన్ల ద్వారా చొచ్చుకు వెళ్లిపోయింది. ముఖ్యంగా రెడ్‌మి ఫోన్లు మన దేశంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎక్కువ అమ్ముడుపోతున్న ఫోన్ల జాబితాలో వీటిదే అగ్రస్థానం. ఇప్పుడు అదే కంపెనీ టీవీ మార్కెట్లో కూడా భారీ డిస్కౌంట్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు తీపి కబురును అందించింది. ఈ కంపెనీ తన టీవీ ధరలను తగ్గిస్తూ అలాగే భారీ డిస్కౌంట్లను అందిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ తగ్గిన ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. వీటిల్లో ప్రధానంగా Mi LED Smart TV 4A 32-inch and Mi LED TV 4C PRO 32-inch లాంటి టీవీలు ఉన్నాయి. ఈ టీవీల మీద దాదాపు రూ.2000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది.గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీవీల పై GST రేట్ తగ్గించడంతో షియోమి తన టీవీల ధరలను తగ్గించింది. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా డిస్కౌంట్ ధరలను అందుకున్న టీవీల వివరాల లిస్ట్ ఇస్తున్నాం.ఓ స్మార్ట్ లుక్కేయండి

Xiaomi Mi LED Smart TV 4A PRO
Xiaomi Mi LED Smart TV 4A PRO 80 cm (32) with Android
ఎంఆర్‌పి ధర : 14,999
డిస్కౌంట్ తర్వాద దీని ధర : 12,999
ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
ఫీచర్లు... sports HD డిస్ ప్లేతో 1366x768 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. quad-core Amlogic SoCతో పాటు 1జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. కాగా కొలతలు 733x478x180mm. 11 బటన్ల Mi Remoteతో మీరు సెట్ టాప్ బాక్సుని కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది.

Mi LED Smart TV 4A Pro 108
Mi LED Smart TV 4A Pro 108 cm (43) with Android
ఎంఆర్‌పి ధర : 25,499
డిస్కౌంట్ తర్వాద దీని ధర : 21,999
ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
ఫీచర్లు... 43ఇంచుల డిస్ ప్లేతో 1920 x 1080 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. 64బిట్ quad-core ప్రాసెసర్ తో పాటు 2జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Mi LED Smart TV 4A Pro 123.2 cm
Mi LED Smart TV 4A Pro 123.2 cm (49) with Android
ఎంఆర్‌పి ధర : 32,999
డిస్కౌంట్ తర్వాద దీని ధర : 29,999
ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
ఫీచర్లు... 43ఇంచుల డిస్ ప్లేతో 1920 x 1080 pixels రిజల్యూషన్ తో ఈ టీవీ వచ్చింది. 178-degreeల వ్యూ యాంగిల్లో దీన్ని తిలకించవచ్చు. 64బిట్ quad-core ప్రాసెసర్ తో పాటు 2జిబి ర్యామ్ అలాగే 8 జిబి స్టోరేజ్ ఆప్సన్ పొందుపరిచారు. Wi-Fi, three HDMI (including one ARC) ports, two USB 2.0 ports, one Ethernet port, one AV component port, and a 3.5mm headphone jack లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

Mi LED Smart TV 4X Pro 138.8 cm
Mi LED Smart TV 4X Pro 138.8 cm (55) with Android
ఎంఆర్‌పి ధర : 49,999
డిస్కౌంట్ తర్వాద దీని ధర : 39,999
ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4X Pro ప్రొ 55 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్టులు తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Mi LED Smart TV 4 Pro 138.8
Mi LED Smart TV 4 Pro 138.8 cm (55)
ఎంఆర్‌పి ధర : 54,999
డిస్కౌంట్ తర్వాద దీని ధర : 47,999
ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం
షియోమీ ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 ఇంచ్ టీవీలో 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ పోర్టులు, డీటీఎస్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.వీటిల్లో 20 వాట్ల స్టీరియో స్పీకర్లను ఏర్పాటు చేశారు. గూగుల్ వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను వీటిల్లో అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీలలో అందిస్తున్నారు. ప్లే స్టోర్, క్రోమ్ క్యాస్ట్‌కు సపోర్ట్, హాట్ స్టార్, హంగామా, సోనీ లివ్, వూట్, ఈరోస్ నౌ, జీ5, హూక్, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా వీటిల్లో లభిస్తున్నాయి.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090