ట్విట్టర్‌లో మోదీ హవా

Posted By:

ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విట్టర్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హవా కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్ వినియోగంలో భాగంగా తాజాగా మరో మైలు రాయిని మోదీ అందుకున్నారు. ట్విట్టర్‌లో మోదీని అనుసరించే వారి సంఖ్య కేవలం రెండు నెలల వ్యవధిలో 16.1 మిలియన్లకు చేరుకుంది. సెప్టంబర్ 22, 2015 నాటికి మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 15 మిలియన్లుగా ఉంది. నెల రోజుల వ్యవధిలోనే మరో మిలియన్ మంది మోదీ అకౌంట్‌కు జత కావటం విశేషం. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో...

1984 నుంచి 2015 వరకు మైక్రోసాఫ్ట్ విండోస్ ప్రస్థానం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్‌లో మోదీ హవా

2009లో నుంచి ట్విట్టర్ అకౌంట్‌లో చరకుగా ఉంటోన్న మోదీ ఎక్కువ మంది అనుసరిస్తున్న ప్రపంచ నేతల్లో రెండవ స్థానంలో నిలిచారు.

ట్విట్టర్‌లో మోదీ హవా

66.1 మిలియన్ ఫాలోవర్స్‌తో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు.

ట్విట్టర్‌లో మోదీ హవా

ఇక భారత్‌లో ట్విట్టర్ రేస్ విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్17.8 మిలియన్ ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు.

ట్విట్టర్‌లో మోదీ హవా

16.2 మిలియన్ ఫాలోవర్స్‌తో షారుక్ ఖాన్ రెండవ స్థానంలో ఉన్నారు.

ట్విట్టర్‌లో మోదీ హవా

6.1మిలియన్ ఫాలోవర్స్ తో మోదీ మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ర్యాంకింగ్స్ డిసెంబర్ చివరినాటికి మారే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Prime Minister Narendra Modi Crosses 16 Million Followers On Twitter. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot