ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

|

లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, కెమెరా, ప్రొజెక్టర్ ఇలా వివిధ రకరాలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను భారత్‌లో కాకుండా ఇతర దేశాల్లో కొనుగోలు చేయవచ్చా..? ఇది ప్రతి ఒక్కరిలో కలిగే సాధారణ సందేహమే. వారంటీ విషయాలను పక్కనపెడితే ధర విషయానికి వచ్చేసరికి మన దేశానికి ఇతర దేశాలకు చాలా తేడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విదేశాల్లో కొనుగోలు చేయటం వల్ల చేకూరు లాభనష్టాలను ఇప్పుడు చర్చించుకుందాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

యాపిల్ ఐఫోన్

యాపిల్ ఐఫోన్ ల ధరల విషయానికి వచ్చే సరికి ఆయ ప్రాంతాన్ని బట్టి ధర ట్యాగ్ లు ఉంటాయి. భారత్ తో ఐఫోన్ ధర రూ.56,000 ఉంటే అదే అన్‌లాకుడ్ వర్షన్ యూఎస్ మార్కెట్లో $649 (రూ. 40,000)గా ఉంది. ఇదే హ్యాండ్‌సెట్ హాంకాంగ్‌లో HK$5588 (రూ.45,000)కు లభ్యమవుతోంది. అయితే వారంటీ విషయానికి వచ్చేసరికి ఫోన్ వారంటీ ఆయా దేశాల్లో పరిధిలో మాత్రమే వర్తిస్తుంది. దేశం మారితే వారంటీ వర్తించదు. యాపిల్ సర్వీసుకు డబ్బులు చెల్లిస్తమన్నా వారు రిపేర్ చేయరు. కాబట్టి యాపిల్ ఐఫోన్‌ల విషయంలో ధర కాస్తంత ఎక్కువైనప్పటికి ఉన్న ప్రాంతంలోని ఫోన్‌ను కొనుగోలు చేయటం మంచిది.

 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

యాపిల్ ఐప్యాడ్‌ల విషయంలో ఈ పరిస్థిత కాస్తా భిన్నంగా ఉంది. యాపిల్ తన ఐప్యాడ్‌ల పై అంతర్జాతీయ వారంటీని అందిస్తోంది. కాబట్టి ఈ ఉత్పత్తిని ప్రపంచంలో ఎక్కడైనా కొనుగోలు చేయవచ్చు.

 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?
 
ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

డెట్ ఎక్స్‌పీఎస్ 13 (2015 ఎడిషన్) ల్యాప్‌టాప్

ఇండియన్ ల్యాప్‌టాప్ మార్కెట్లో రూ.20,000 నుంచి రూ. 50,000 ధర శ్రేణుల్లో లభ్యమవుతోన్న ల్యాప్‌టాప్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల యూఎస్ మార్కెట్లో విడుదలైన డెల్ ఎక్స్‌పీఎస్ 13 (2015 ఎడిషన్) ధర US$799 + టాక్స్ (రూ.55,000). ఇండియన్ మార్కెట్లో ఇదే హై -ఎండ్ వర్షన్ ల్యాప్ టాప్ ధర రూ.1,28,990.

 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

సోనీ ఆర్ఎక్స్ 100 మార్క్ 3

యూఎస్ మార్కెట్లో ఈ కాంపాక్ట్ కెమెరా ధర 800 డాలర్లు (50,000). ఇండియన్ మార్కెట్లో రెండు సంవత్సరాల అధికారిక వారంటీతో సోనీ ఆర్ఎక్స్ 100 మార్క్ 3 కెమెరాను రూ.52,990కి పొందవచ్చు.

 ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇతర దేశాల్లో కొనొచ్చా..?

నికాన్ డీ610

ఈ ఫుల్ ఫ్రేమ్ డీఎస్ఎల్ఆర్ కెమెరా ధర యూఎస్ మార్కెట్లో 2000 డాలర్లు (రూ.1,25,000) ఉండగా. ఇండియన్ మార్కెట్లో రూ.1,42,950గా ఉంది.

Best Mobiles in India

English summary
Pros and cons of buying a gadget from abroad. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X