Home
News

PUBG మొబైల్ లైట్ 0.21.0 అప్‌డేట్ APK లింక్ ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

PUBG మొబైల్ లైట్ గేమ్ తాజాగా 0.21.0 అప్‌డేట్ ను విడుదల చేసింది. ఈ PUBG మొబైల్ లైట్ యొక్క తాజా అప్‌డేట్ సర్వర్‌లను ప్లేయర్‌లు Google Play స్టోర్‌ ద్వారా పొందవచ్చు. ఈ తాజా అప్‌డేట్ కొత్త లాబీ లేఅవుట్, కొత్త లోడింగ్ స్క్రీన్, కొత్త TDM మోడ్, FPP మోడ్ మరియు కొన్ని మ్యాప్ సవరణలను అదనంగా అందిస్తుంది. PUBG మొబైల్ లైట్ 0.21.0 అప్‌డేట్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడినప్పటికీ కొంతమంది ప్లేయర్‌లు దీనిని యాప్ స్టోర్‌లో యాక్సెస్ చేయలేకపోవచ్చు. ఒకవేళ మీరు వారిలో ఒకరు అయితే కనుక మీరు తాజా PUBG మొబైల్ లైట్ అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

PUBG Mobile Lite 0.21.0 Latest Update APK Download Process Step by Step

Android లో PUBG మొబైల్ లైట్ 0.21.0 అప్‌డేట్ APK లింక్ డౌన్‌లోడ్

కొత్త PUBG మొబైల్ లైట్ అప్‌డేట్ ఇప్పటికే సర్వర్‌లలో అందుబాటులో ఉంది. కానీ మీరు యాప్ స్టోర్ నుండి గేమ్‌ను యాక్సెస్ చేయలేకపోతే మీరు బాహ్య డౌన్‌లోడ్ లింక్‌లను తనిఖీ చేయవచ్చు. APK లింక్ ద్వారా PUBG మొబైల్ లైట్ 0.21.0 అప్‌డేట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో ఇక్కడ ఉంది.

స్టెప్ 1: PUBG మొబైల్ లైట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్ 2: మీరు వెబ్‌సైట్‌లో 'APK డౌన్‌లోడ్' బటన్‌ను కనుగొంటారు దానిపై క్లిక్ చేయండి.

స్టెప్ 3: డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ఫైల్‌ను గుర్తించి దాన్ని ఇన్‌స్టాల్ చేయండి. మీరు మీ Android పరికరంలో 'ఇన్‌స్టాల్ ఫ్రమ్ నోన్ సోర్స్' ఎంపికను ఎనేబుల్ చేశారని నిర్ధారించుకోండి.

స్టెప్ 4: ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 5: ఇన్-గేమ్ పాచెస్ పూర్తయిన తర్వాత మీరు మీ పరికరంలో PUBG మొబైల్ లైట్ గేమ్ యొక్క తాజా వెర్షన్‌ను ప్రయత్నించగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
PUBG Mobile Lite 0.21.0 Latest Update APK Download Process Step by Step
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X