రూ. 2.9 కోట్లను గెలుచుకునే ఛాలెంజింగ్ గేమ్,అర్హతలేంటో తెలుసుకోండి !

|

PUBG అనే ఈ గేమ్ మధ్య సోషల్ మీడియాని ఊపేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీని సంక్షిప్త నామం PlayerUnknown's Battlegrounds. స్మార్ట్ ఫోన్ బాటిల్ గేమ్ గా ఈ మధ్య విపరీతంగా ట్రోల్ అవుతోంది. అదీకాక ఈ గేమ్ ఫ్రీ మల్టీ ఫ్లాట్ఫాం గేమ్ కావడంతో యూజర్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ గేమ్ పూర్తయ్యే లోపు చికెన్ డిన్నర్స్ ఆఫర్ చేసే అవకాశం కూడా ఇందులో ఉంది. అయితే ఇప్పుడు ఈ గేమ్ మరో సంచలనానికి వేదికగా మారబోతోంది. ఈ గేమ్ PUBG Mobile Star Challenge పేరుతో ఓ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ తో దూసుకొస్తోంది. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారు దాదాపు రూ. $400,000 డాలర్లను గెలుచుకోవచ్చు.

 

ఇకపై మెదడుతోనే Tv ఆపరేట్ చేయవచ్చు,శాంసంగ్ భారీ షాక్ !

మొత్తం 20 వేల టీములు పార్టిస్ పేట్ చేయనున్నాయి....

మొత్తం 20 వేల టీములు పార్టిస్ పేట్ చేయనున్నాయి....

ఈ గేమ్ లో మొత్తం 20 వేల టీములు పార్టిస్ పేట్ చేయనున్నాయి. వీటిల్లో నుంచి టాప్ 20 టీములను సెలక్ట్ చేసి వారికి దుబాయ్ లో ఫైనల్ గేమ్ నిర్వహించనుంది. అక్కడి గెలిచిన వారికి ఈ మొత్తాన్ని గేమ్ నిర్వాహకులు అందజేయనున్నారు.

ఫైనల్ పోటీలు 29 నంబర్ నుంచి....

ఫైనల్ పోటీలు 29 నంబర్ నుంచి....

ఈ గేమ్ ఫైనల్ పోటీలు 29 నంబర్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వరకు జరగనున్నాయి. కాగా ఈ గేమ్ లో పార్టిస్ పేట్ చేయాలంటే యూజర్లు 1000 మంది ఫ్యాన్సు లేక ఫాలోయిర్స్ ని కలిగి ఉండాలి. లేక 3 గురు ప్లేయర్లకి పైనా గేమ్ ఆడి ఉండాలి.

ఈ గేమ్ Android, iOS ఇతర ఫ్లాట్ ఫాం మీద....
 

ఈ గేమ్ Android, iOS ఇతర ఫ్లాట్ ఫాం మీద....

ఈ గేమ్ Android, iOS, Xbox and Windows OS (via Steam) ఇతర ఫ్లాట్ ఫాం మీద అందుబాటులో ఉంటుంది. కాగా కంపెనీ PUBG game కోసం PlayStation 4ని మరికొన్ని వారాల్లో విడుదల చేయనుంది.

దుబాయ్ వెళ్లి ఈ గేమ్ చూడాలనుకునే ఔత్సాహికుల కోసం PUBG టికెట్లను విక్రయిస్తోంది....

దుబాయ్ వెళ్లి ఈ గేమ్ చూడాలనుకునే ఔత్సాహికుల కోసం PUBG టికెట్లను విక్రయిస్తోంది....

దుబాయ్ వెళ్లి ఈ గేమ్ చూడాలనుకునే ఔత్సాహికుల కోసం PUBG టికెట్లను విక్రయిస్తోంది. కంపెనీ అఫిషియల్ వెబ్ సైటు ద్వారా ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. దీంతో పాటు కంపెనీ ఫైనల్ పోరుని లైవ్ స్ట్రీమ్ ద్వారా కూడా అభిమానులకు అందించనుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల ద్వారా ఈ లైవ్ స్ట్రీమ్ అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఆసక్తి ఉన్న వారు వెంటనే టికెట్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Play PUBG Mobile Star Challenge and win a cash price of Rs 2.9 crores in Dubai more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X