ఇండియన్లు హ్యాక్ చేసిన పాక్ వెబ్‌సైట్లు ఇవే

|

పాక్‌పై సైబర్‌ హ్యాకర్లు దాడి ప్రారంభించారు. పాకిస్తాన్‌ విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్మీ తదితర అధికారిక వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. అక్కడి ప్రభుత్వానికి చెందిన పలు ప్రధాన వెబ్‌సైట్లను స్తంభింపజేశారు. అంతటితో ఆగకుండా.. విదేశీ వ్యవహారాల వెబ్‌సైట్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రొఫైల్‌ను తొలగించేశారు. హ్యాకర్లు ఎక్కరివారో.. ఎక్కడ నుంచి హ్యాకింగ్‌ చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధులు చెప్పారు. ఐతే.. ఇది భారతీయుల పనేనంటూ అక్కడి 'డాన్‌' పత్రిక ఓ కథనం ప్రచురిచింది.హ్యాక్ అయిన వెబ్ సైటు వివరాలు ఇవే..

కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించిన ACT Fibernet

హ్యాక్ అయిన కొన్ని వెబ్ సైట్లు
 

హ్యాక్ అయిన కొన్ని వెబ్ సైట్లు

https://sindhforests.gov.pk/op.html

https://mail.sindhforests.gov.pk/op.html

https://pkha.gov.pk/op.html

https://ebidding.pkha.gov.pk/op.html

https://mail.pkha.gov.pk/op.html

http://kda.gkp.pk/op.html

http://blog.kda.gkp.pk/op.html

http://mail.kda.gkp.pk/op.html

https://kpsports.gov.pk/op.html

https://mail.kpsports.gov.pk/op.html

http://seismic.pmd.gov.pk/op.html

http://namc.pmd.gov.pk/op.html

http://rmcpunjab.pmd.gov.pk/FlightsChartFolder/op.html

http://ffd.pmd.gov.pk/modis/op.html

http://radar.pmd.gov.pk/islamabad/op.html

https://badin.opf.edu.pk/14-02-2019.php

భారత సైన్యంపై జరిగిన దాడిని మర్చిపోలేం

భారత సైన్యంపై జరిగిన దాడిని మర్చిపోలేం

14-02-2019న భారత సైన్యంపై జరిగిన దాడిని మర్చిపోలేం. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన అమరులకు అంకితం చేస్తున్నాం అంటూ హ్యాకర్లు సందేశాన్ని పంపారు. అంతేకాదు.. సైనికులకు నివాళులు అర్పిస్తూ రాసిన సందేశాన్ని కొన్ని వెబ్‌సైట్‌లపై కనిపించేలా చేశారు.

వెబ్‌సైట్లు

వెబ్‌సైట్లు

హ్యాక్ చేసిన వాటిలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన వెబ్‌సైట్లు ఉన్నాయట. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (లాహోర్)తో పాటు ఐదు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేశారట. పాకిస్తాన్ స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్‌.. పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ వెబ్ సైట్ హ్యాక్ అయింది. పాకిస్థాన్ విదేశాంగశాఖ వెబ్‌సైట్‌ను కూడా హ్యాక్ చేశారు.

టీమ్ ఐ క్రూ' గ్రూప్
 

టీమ్ ఐ క్రూ' గ్రూప్

'టీమ్ ఐ క్రూ' గ్రూప్ వెబ్‌సైట్లను హ్యాక్ చేసింది. హ్యాక్ అయిన వెబ్‌సైట్ల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పాక్ చరిత్రలోనే ఇది పెద్ద సైబర్ ఎటాక్‌‌గా భావిస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Pulwama attack: Pakistani websites hacked, here's the list.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X