రూ.68కే ఐఫోన్ 5ఎస్, స్నాప్‌డీల్‌లో సంచలనం!

Written By:

స్నాప్‌డీల్‌లో రూ.28,999 ధర ట్యాగ్‌తో ట్రేడ్ అవుతోన్న ఐఫోన్ 5ఎస్‌ను ఓ కాలేజీ కుర్రోడు రూ.68కే సొంతం చేసుకున్నాడు. ఈ డీల్‌లో ఏ విధమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ల లేవు. అతనో సాధారణ కస్టమర్ గానే ఈ డీల్‌ను ఆర్డర్ చేసాడు.

పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన బీటెక్ స్టూడెంట్ నిఖిల్ బన్సాల్ ఫిబ్రవరి 12వ తేదీన ఐఫోన్ 5ఎస్ గోల్డ్ వేరియంట్ ఫోన్‌కు సంబంధించి స్నాప్‌డీల్‌లో ఓ ఆసక్తికరమైన డీల్‌ను చూసాడు. 99.7% ధర తగ్గింపుతో ఊరిస్తోన్న ఆ డీల్‌ను వెంటనే ఓకే చేసేసాడు. వాస్టవానికి ఆ భారీ డిస్కౌంట్ డీల్ సాంకేతిక తప్పిదం కారణంగా స్నాప్‌డీల్‌లో పోస్ట్ అయ్యింది.

 రూ.68కే ఐఫోన్ 5ఎస్, స్నాప్‌డీల్‌లో సంచలనం!

డిస్కౌంట్ డీల్ పై తాను ఆర్డర్ చేసిన ఐఫోన్ ఎప్పటికి రాకపోవటంతో.. ఈ వ్యవహారాన్ని సవాల్‌గా తీసుకున్న నిఖిల్, పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా కన్స్యూమర్ కోర్టును ఆశ్రయించాడు. తాను ఆర్డర్ చేసిన డీల్‌ను స్నాప్‌డీల్ విస్మరించిందంటూ, నిఖిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీని పై విచారణ జరిపిని కన్స్యూమర్ కోర్టు నిఖిల్‌‍కు రూ.68కే ఐఫోన్ 5ఎస్‌ను విక్రయించాలని స్నాప్‌డీల్‌కు సూచించింది. అంతేకాకుంగా ఆలస్యం చేసినందుకు పెనాల్టీ క్రింద రూ.2000 చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కన్స్యూమర్ ఫోరమ్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన స్నాప్‌డీల్ కేసును క్లోజ్ చేసుకునేందుకు మరో రూ.10,000ను కోల్పోవల్సి వచ్చింది.

Read More : ఆన్‍‌లైన్‌లో ఇలాంటివి చేస్తున్నారా..? జైలు పాలవుతారు జాగ్రత్త!!

వీకెండ్ స్పెషల్ డిస్కౌంట్ సేల్స్, లేటెస్ట్ ఆఫర్స్ ఇలా రకరకాల పథకాలతో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ షాపర్‌లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తీరా తమకు నచ్చిన వస్తువును బుక్ చేసుకున్నాక, అసలు వస్తవుకు బదులు రాళ్లు, సబ్బులు, మామిడి పళ్లు రావటం ఇటీవల కాలంలో మామూలైపోయింది. వినియోగదారుల విశ్వసనీయతకు భంగం కలిగించే విధంగా ఇటీవల చోటుచేసుకున్న ఆన్‌లైన్ మోసాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వినియోగదారుల విశ్వసనీయతకు భంగం కలిగించిన 10 ఆన్‌లైన్ మోసాలు

ట్విట్టర్ ద్వారా వెలుగులోకి వచ్చిన 10 ఆన్‌లైన్ మోసాలు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Punjab College Student Bought A Gold iPhone 5S From Snapdeal For Just Rs 68! Here’s How. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot