రాంబాబు ‘ఐటం బాంబు’కు పూరి జగన్నాధ్ సర్‌ప్రైజ్ గిఫ్ట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ క్రేజీ కాంభినేషన్ లో భారీ అంచనాల మధ్య ఈ నెల 18న విడుదలకు ముస్తాబవుతున్న సినిమా ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. ఈ చిత్రానికి సంబంధించి మణిశర్మ అందించిన స్వరాలు ఇప్పటికే మార్కెట్లో విడుదలై సక్సెస్ టాక్‌ను మూటగట్టుకున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషించే జర్నలిస్ట్ పాత్రను సమాజానికి కనవిప్పు కలిగించే రీతిలో పూరీ తీర్చిదిద్దాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాగా, ఈ చిత్రంలోని ప్రత్యేక ఐటం సాంగ్‌లో నర్తించిన బ్రిటీష్ మోడల్ ‘స్కార్లెట్ విల్సన్’ ప్రతిభకు ఆకర్షితుడైన పూరీ లేటెస్ట్ వర్షన్ ‘ఐఫోన్’ను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఇలా సర్‌ప్రైజ్ గిఫ్టులిస్తూ కళాకారులను పోత్సహిస్తున్న పూరీ మరింత మంది కళాకారులను తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తూ మరిన్నీ కొత్త మోడల్ ఫోన్‌లను వారికి బహుమతులుగా ఇవ్వాలని కోరుకుందాం.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications