Just In
- 27 min ago
Amazon ఫైర్ టీవీ స్టిక్ తో పాటు Gaming కంట్రోలర్ కూడా ! ఆఫర్ వివరాలు చూడండి.
- 56 min ago
ఇక అప్పటితో Windows 8.1 ఓఎస్ యూజర్లకు సపోర్ట్ ఉండదు!
- 2 hrs ago
తమ ఫోన్ల గురించి, తప్పుడు యాడ్ లు ప్రచారం చేసినందుకు రూ.75 కోట్లు జరిమానా !
- 17 hrs ago
భారత్‌లో Realme (Tech Life Watch R100) స్మార్ట్ వాచ్ విడుదల..
Don't Miss
- Movies
అప్పుడు దాసరి, తమ్మారెడ్డి, నారాయణమూర్తి..ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా..అధిక టికెట్ల రేట్లపై ఎంఎస్ రాజు ఆగ్రహం
- News
CM: న్యాయపోరాటం చెయ్యాలని డిసైడ్ అయిన సీఎం, వేటు వేస్తారా ? రూటుమారుస్తారా ?, రెబల్స్ వెయిటింగ్!
- Sports
Venkatesh Iyer: ఓపెనర్‌గా అతనే సమర్థుడు: టీమిండియా మాజీ ప్లేయర్
- Automobiles
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి..!
- Finance
20,000 డాలర్లకు పైన బిట్ కాయిన్, 12000 డాలర్ల దిగువన ఎథేర్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Qualcomm కంపెనీ కొత్తగా రెండు చిప్సెట్లను విడుదల చేసింది!! ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసా...
అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ క్వాల్కామ్ టెక్నాలజీస్ తాజాగా స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 మరియు స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 వంటి రెండు అత్యంత శక్తివంతమైన చిప్సెట్లను ప్రకటించింది. ఇవి ప్రస్తుతం ఉన్న ప్రీమియం మరియు హై-టైర్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల యొక్క అప్ గ్రేడ్ వెర్షన్ ఫోన్లలో ఉపయోగించనున్నారు. ఇప్పుడు ఉన్న ఫోన్లలో కంపెనీ అందిస్తున్న స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌కు అప్‌గ్రేడ్‌గా తాజా స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 తాజా చిప్సెట్ అనేది అందుబాటులోకి వస్తుంది. కౌంటర్ పాయింట్ మరియు IDC నుండి వచ్చిన తాజా నివేదికల ప్రకారం ప్రీమియం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ SoC పరిశ్రమ షేర్లో గ్లోబల్ లీడర్ గా ఉన్న క్వాల్కామ్ టెక్నాలజీస్ తన యొక్క తాజా రెండు కొత్త చిప్సెట్ల పనితీరు ఏవిధంగా ఉండనున్నాయో అని ఆసక్తిని రేపుతున్నది. క్వాల్కామ్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టిని రెండు ప్రాసెసర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1
క్వాల్కామ్ సంస్థ యొక్క తాజా చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఇది అత్యంత సున్నితమైన ప్రతిస్పందనను అందిస్తుంది. అలాగే అత్యున్నత విసువల్ నాణ్యతతో కలర్-రిచ్ HDR సెన్సెస్ మరియు అద్భుతమైన గేమ్‌ప్లే అనుభవంతో ప్రత్యేక సామర్థ్యాలను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 యొక్క అప్‌గ్రేడ్ లో అడ్రెనో GPUతో 10% స్పీడ్ పెంపు మరియు 30% పవర్ తగ్గింపును ఎనేబుల్ చేస్తుంది. దీనితో పాటుగా అదనంగా 8K HDR వీడియో టెక్నాలజీలను కలిగి ఉంది. ఇది ప్రీమియం స్మార్ట్ఫోన్లలో వీడియోగ్రఫీని గణనీయంగా మెరుగుపరచబడి HDR10+ ఫార్మాట్లో క్యాప్చర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ X65 మోడెమ్-RF సిస్టమ్‌తో అమర్చబడి ఉంది. దీని వలన వినియోగదారులు 5.5 గంటల కంటే ఎక్కువ సమయం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడగలరు.

స్నాప్‌డ్రాగన్ 7 Gen 1
క్వాల్కామ్ కంపెనీ యొక్క చిప్సెట్ ప్రాసెసర్ తాజా విడుదలలో స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 కూడా ఉంది. ఈ చిప్‌సెట్‌లో అడ్రినో ఫ్రేమ్ మోషన్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా కొనసాగించేటప్పుడు కంటెంట్‌ను మెరుగుపరచడానికి ఫ్రేమ్రేట్ను రెట్టింపు చేస్తుంది. ఈ ప్రాసెసర్ 20% కంటే ఎక్కువ వేగవంతమైన గ్రాఫిక్స్ రెండరింగ్ని అందించే మెరుగైన అడ్రినో GPUతో కూడా వస్తుంది. అలాగే ఇది క్వాల్కామ్ స్పెక్ట్రా ట్రిపుల్ ISPని కలిగి ఉంది. ఇందులో భాగంగా వినియోగదారులు ఏకకాలంలో మూడు కెమెరాల నుండి షూట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా ప్రత్యేకించి వినియోగదారుల సమాచారం యొక్క సెక్యూరిటీ మరియు ప్రొటెక్షన్ పై దృష్టి సారించే ప్రత్యేక ట్రస్ట్ మేనేజ్మెంట్ ఇంజిన్ మరియు ఆండ్రాయిడ్ రెడీ SEతో వస్తుంది.

క్వాల్కామ్ కంపెనీ యొక్క తాజా చిప్సెట్ ప్రాసెసర్లు అసూస్ రోగ్ , బ్లాక్ షార్క్, హానర్,iQOO, లెనోవా, మోటరోలా, నూబియా, వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, రెడ్‌మ్యాజిక్, రెడ్మీ, వివో, షియోమి మరియు ZTE వంటి బ్రాండ్ల నుంచి రాబోతున్న స్మార్ట్ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంటాయని గమనించాలి. ఇవి Q3 2022 లో లాంచ్ అయ్యే అవకాశం అధికంగా ఉంది. మరోవైపు హానర్, ఒప్పో మరియు షియోమి వంటి బ్రాండ్లు Q2 2022లో లాంచ్ చేయనున్న తమ స్మార్ట్ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 చిప్సెట్ ని కలిగి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999