Qualcomm కొత్త ప్రాసెసర్‌ వచ్చేసింది, ఇక తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లలోనూ హై-ఎండ్ ఫీచర్లు

కొత్త ప్రాసెసర్ రాకతో ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ హై-ఎండ్ ఫీచర్లు..

|

WC Shanghai 2017లో భాగంగా ప్రముఖ మొబైల్ చిప్‌సెట్‌ల తయారీ కంపెనీ Qualcomm, స్మార్ట్‌ఫోన్‌ల కోసం సరికొత్త ఆన్-స్ర్ర్కీన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు మిడ్ రేంజ్ Qualcomm Snapdragon 450 ప్రాసెసర్‌ని అనౌన్స్ చేసింది.

 

స్నాప్‌డ్రాగన్ 435 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్

స్నాప్‌డ్రాగన్ 435 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్

స్నాప్‌డ్రాగన్ 400 సిరీస్ నుంచి లాంచ్ అయిన ఈ 450 ప్రాసెసర్ గతంలో లాంచ్ అయిన స్నాప్‌డ్రాగన్ 435 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వర్షన్.

14nm తయారీ ప్రాసెస్ పై

14nm తయారీ ప్రాసెస్ పై

ఈ రెండు ప్రాసెసర్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే Snapdragon 450 మోడల్‌ను 14nm తయారీ ప్రాసెస్ పై బిల్డ్ చేయగా, Snapdragon 435 మోడల్‌ను 28nm తయారీ ప్రాసెస్ పై బిల్డ్ చేసారు. స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్‌తో వచ్చే చిప్‌సెట్ కార్టెక్స్ ఏ53 కోర్స్‌తో 1.8GHz గరిష్టమైన క్లాక్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది.

వేగవంతమైన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్
 

వేగవంతమైన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్

Snapdragon 450 చిప్‌సెట్‌లోని డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్‌లో పొందుపరిచిన డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్‌తో పోలిస్తే 5 రెట్లు వేగంగా పనిచేస్తుంది.

 సెకనుకు 60 ఫ్రేమ్‌ల వేగంతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు

సెకనుకు 60 ఫ్రేమ్‌ల వేగంతో వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు

Qualcomm Snapdragon 450 ప్రాసెసర్‌ పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో ప్లేబ్యాక్ వీడియోలను సెకనుకు 60 ఫ్రేమ్‌ల వేగంతో రికార్డ్ చేసుకోవచ్చు. యూఎస్బీ 3.0 అలానే క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది.

రియల్-టైమ్ Bokeh (Live Bokeh) ఎఫెక్ట్స్‌

రియల్-టైమ్ Bokeh (Live Bokeh) ఎఫెక్ట్స్‌

ఈ ప్రాసెసర్ పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో కెమెరాలకు రియల్-టైమ్ Bokeh (Live Bokeh) ఎఫెక్ట్స్‌ను కల్పించుకోవచ్చు. గ్రాఫిక్స్ పరంగానూ ఈ ప్రాసెసర్ 30% అదనపు పనితీరును ప్రదర్శిస్తుంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రాసెసర్‌ పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లు మెరుగైన బ్యాటరీ లైఫ్‌ ఆఫర్ చేస్తాయి.

Best Mobiles in India

English summary
Qualcomm announces Snapdragon 450 processor for smartphones. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X