5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌

|

ప్రపంచవ్యాప్తంగా భిన్నంగా పనిచేసే 5G నెట్‌వర్క్‌లకు మొబైల్ ఫోన్‌లను కనెక్ట్ చేయడానికి రూపొందించిన కొత్త చిప్‌లను క్వాల్కమ్ సంస్థ ప్రవేశపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌ల కోసం మొబైల్ చిప్‌లను క్వాల్కమ్ సంస్థ అధిక మొత్తంలో సరఫరా చేస్తున్నది.

 

క్వాల్కమ్ 5G నెట్‌వర్క్‌

క్వాల్కమ్ 5G నెట్‌వర్క్‌

కాలిఫోర్నియాకు చెందిన శాన్ డియాగో సంస్థ తన కొత్త X60 మోడెమ్ చిప్‌తో పాటు కొత్త యాంటెన్నా చిప్‌తో 5G నెట్‌వర్క్‌ల యొక్క రెండు వేరియంట్లను ఉపయోగించి అసమాన పౌనపున్యాల ద్వారా పంపిన సంకేతాలను సమకూర్చుకుంటుందని కంపెనీ తెలిపింది. డౌన్‌లోడ్ వేగాన్ని మరింత పెంచుతుంది.

 

 

Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!Jio Fiber యూజర్లు 10 రెట్లు ఎక్కువ డేటాను ఇలా పొందవచ్చు!!!!

5G

డేటా బదిలీ వేగాన్ని మెరుగుపరచడానికి మరియు మరిన్ని పరికరాలను ఇంటర్నెట్‌కు అనుసంధానించడానికి ఉద్దేశించిన 5G కమ్యూనికేషన్లు 2020 చివరి నాటికి విస్తృతంగా వాడుకలో ఉంటాయని అందరు భావిస్తున్నారు. 2020 సంవత్సరంలో సుమారు 175 మిలియన్ల నుండి 225 మిలియన్ల వరకు 5G స్మార్ట్ ఫోన్లను విక్రయించే అవకాశం ఉన్నట్లు క్వాల్కమ్ సంస్థ తెలిపింది .

 

 

Samsung Galaxy M31 కొత్త ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే...Samsung Galaxy M31 కొత్త ఫోన్ ధరలు, స్పెసిఫికేషన్స్ ఇవే...

5G నెట్‌వర్క్‌ ఫ్రీక్యూన్సెస్
 

5G నెట్‌వర్క్‌ ఫ్రీక్యూన్సెస్

అనేక ప్రాంతాలలో 5G నెట్‌వర్క్‌లు సబ్-6 ఫ్రీక్యూన్సెస్ అని పిలవబడుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ వంటి కొన్ని ప్రధాన మార్కెట్లలో ఈ నెట్‌వర్క్‌లు నగరాలు మరియు దట్టమైన ప్రాంతాల్లో వేగవంతమైన డేటాను అందించడానికి "మిల్లీమీటర్ వేవ్" పౌనపున్యాలను ఉపయోగిస్తాయి.

 

 

Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...Free Wi-Fi సర్వీస్ రైల్వే స్టేషన్లలో : గూగుల్‌ అవుట్... రైల్‌టెల్ ఇన్...

క్వాల్కమ్ మోడెమ్ చిప్స్

క్వాల్కమ్ మోడెమ్ చిప్స్

క్వాల్కమ్ యొక్క మోడెమ్ చిప్స్ రెండు వేరియంట్‌లను నిర్వహించగలవు. రెండు రకాల 5Gల లో మొదటిది క్యారియర్ అగ్రిగేషన్ X60 చిప్. ఈ క్యారియర్ అగ్రిగేషన్ చిప్ ను ఉపయోగించి టెలికమ్యూనికేషన్ కంపెనీలు వేగవంతమైన ఉత్పత్తిని తయారుచేయడానికి మరియు ఒకేసారి పలు బ్యాండ్ల వైర్‌లెస్ స్పెక్ట్రం ద్వారా డేటాను పంపవచ్చు.

 

 

Flipkart Mobile Bonanza Sale : ఈ స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్లుFlipkart Mobile Bonanza Sale : ఈ స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప తగ్గింపు ఆఫర్లు

క్వాల్కమ్

క్వాల్కమ్ యొక్క కొత్త చిప్స్ యొక్క రూపకల్పనను చేసింది సంస్థ యొక్క బయటి భాగస్వాములు క్వాల్కమ్ సంస్థ మాత్రం కాదు. ఈ చిప్ 5-నానోమీటర్ చిప్ టెక్నాలజీని ఉపయోగించి X60 చిప్ ను తయారు చేయబడింది. ఈ చిప్‌లు చిన్నదైన పరిమాణంను కలిగి ఉండి శక్తివంతమైన సరమర్థ్యంను కలిగి ఉంటుంది. ఈ కొత్త చిప్‌లను ఎవరు తయారు చేసారో అన్న విషయాన్ని క్వాల్కమ్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మరియు తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్డర్‌లను గెలుచుకున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Qualcomm Snapdragon X60 Chip Introduced: Here are the Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X