ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

Posted By:

కాలిఫోర్నియా నగరంలో గత గురువారం ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. శాన్ డీగో ఆకాశంలో ఆకస్మాత్తుగా ఎగురుతూ కనిపించిన ‘సూపర్ మ్యాన్' స్థానికులను ఆశ్చర్యపరిచాడు.వాస్తవానికి అతను నిజమైన సూపర్ మ్యాన్ కాదు మనిషి ఆకారంలో ఉన్న చిన్నసైజు విమానం.

ఈ ‘సూపర్ మ్యాన్' ప్లేన్‌ను ప్రముఖ డిజైనర్ వొట్టో డైఫిన్‌బాచ్ ఇంకా అతని వ్యాపార మిత్రుడు ఎడ్ హాన్లీ సంయుక్తంగా రూపకల్పన చేసారు. ఈ చిన్నసైజు విమానాన్ని రేడియో కంట్రోలింగ్ వ్యవస్థ ద్వారా నియంత్రించవచ్చు. గతంలో ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలెట్‌గా సేవలందించిన వొట్టో డైఫిన్‌బాచ్ తన అపారమైన అనుభవంతో ప్రముఖ సెలబ్రెటీలు ఆకృతులలో రేడియో-నియంత్రణ ప్లేన్‌లను డిజైన్ చేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్’..అంతా షాక్!

ఆకాశంలో ‘సూపర్ మ్యాన్'..అంతా షాక్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇప్పుడు.. మీ మొబైల్ నుంచే రైలు టికెట్!

ఇక పై రైల్వే టికెట్‌ను బక్ చేసుకునేందకు రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారానే రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. అందుకు మీరు చేయవల్సిందల్లా మీ ఫోన్ నుంచి 139 లేదా 5676714 నంబర్లకు రెండు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్‌లు) పంపడమే. రైలు ప్రయాణానికి సంబంధించిన రైల్వే టికెట్‌లు ఇప్పటివరకు రిజర్వేషన్ కౌంటర్‌ల ద్వారానూ... ఆన్‌లైన్ ఇంటర్నెట్ బుకింగ్‌ల ద్వారానూ కొనుగోలు చేసేందుకు మాత్రమే అవకాశాలు ఉండేవి. నేరుగా మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ కొనుగోలు చేసుకొనే సదుపాయాన్ని రైల్వే శాఖా మంత్రి మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఢిల్లీలో ప్రారంభించారు. అంతర్జాలం ఇంకా స్మార్ట్‌ఫోన్ సదుపాయం లేని సాధారణ సెల్‌ఫోన్ యూజర్లు సైతం ఈ సర్వీసును ఉపయోగించుకోవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot