రక్షాబంధన్ వస్తోంది,బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వండి

By Gizbot Bureau
|

రక్షాబంధన్ అనేది హిందూ మత పండుగలలో అత్యంత ప్రాచుర్యం పొందినది. ఈ వేడుకను ఒక సోదరుడు మరియు సోదరి మధ్య బంధం కొరకు జరుపుకుంటారు. ఇది భారతదేశం యొక్క పురాతన పండగలలో ఒకటిగా ఉంది. అందువలన ఇది పురాణాలు మరియు లెజెండ్స్ తో సంబంధం కలిగి ఉంది. ఇది రక్త సంబందంతో నిమిత్తం లేకుండా మొత్తం సోదరులు మరియు సోదరీమణులు చేసుకొనే చాలా ప్రత్యేకమైన ఉత్సవం.

రక్షాబంధన్ వస్తోంది,బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇవ్వండి

 

శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా,సోదరీమణులు సోదరుని యొక్క మణికట్టు మీద ఒక థ్రెడ్ (రాఖీ) కడితే చెడు నుండి రక్షణ కలుగుతుందని నమ్మకం. రాఖీ కట్టినందుకు మంచి గిప్ట్ ని బహుమతిగా అందివ్వడం కూడా ఇందులో భాగమే. అయితే ఈ సారి ఏం గిఫ్గ్ ఇవ్వాలనుకుంటున్నారనే విషయం గురించి ఆలోచించాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం మార్కెట్లో బడ్జెట్ ధరలో కొన్ని ఫోన్లు సిద్ధంగా ఉన్నాయి. అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఓ సారి వాటిపై లుక్కేయండి.

Realme 3 Pro

Realme 3 Pro

రూ.13,999 ప్రారంభ ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది.

రియ‌ల్‌మి 3 ప్రొ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 710 ప్రాసెస‌ర్‌, 4/ 6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 4045 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Xiaomi Redmi Note 7S
 

Xiaomi Redmi Note 7S

రెడ్‌మీ నోట్ 7ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆనిక్స్ బ్లాక్‌, స‌ఫైర్ బ్లూ, రూబీ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.10,999 ధ‌ర‌కు, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.12,999 ధ‌ర‌కు అందుబాటులో ఉంది.

రెడ్‌మీ నోట్ 7ఎస్ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, స్ల్పాష్ ప్రూఫ్ కోటింగ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

 Xiaomi Redmi 7

Xiaomi Redmi 7

షియోమీ రెడ్‌మీ నోట్‌7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Realme 3i

Realme 3i

3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.7,999 ఉండగా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.9,999 గా ఉంది.

రియల్‌మి 3ఐ స్మార్ట్‌ఫోన్‌లో 6.22 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి60 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Samsung Galaxy A30

Samsung Galaxy A30

రూ.16,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది.

శాంసంగ్ గెలాక్సీ ఎ30 స్మార్ట్‌ఫోన్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌ల‌ను ఇందులో ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఫోన్ వేగవంత‌మైన ప్ర‌ద‌ర్శ‌నను ఇస్తుంది. అలాగే 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ను ఇందులో అందిస్తున్నారు. మెమొరీని 512 జీబీ వ‌ర‌కు మైక్రో ఎస్డీ కార్డు ద్వారా పెంచుకోవ‌చ్చు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్ట‌మ్‌ను ఈ ఫోన్ లో అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో 16, 5 మెగాపిక్స‌ల్ కెమెరాలు రెండు ఉండ‌గా, ముందు భాగంలో 16 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇక ఇవే కాకుండా డ్యుయ‌ల్ సిమ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో ఉన్న 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీకి ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

OPPO A5s

OPPO A5s

రూ.9,990 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది.

ఒప్పో ఎ5ఎస్ ఫీచ‌ర్లు

6.22 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి35 ప్రాసెస‌ర్‌, 2/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy A20

Samsung Galaxy A20

రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

శాంసంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు

6.4 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy M30

Samsung Galaxy M30

ఈ ఫోన్ గ్రేడియేష‌న్ బ్లూ, గ్రేడియేష‌న్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా దీనికి చెందిన 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌ర రూ.14,990గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధ‌రను రూ.17,990 గా నిర్ణ‌యించారు.

శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫీచర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్య‌యల్ సిమ్‌, 13, 5, 5 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డాల్బీ అట్మోస్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Xiaomi Redmi Note 7 Pro

Xiaomi Redmi Note 7 Pro

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Honor 8C

Honor 8C

ఫోన్‌కు చెందిన 4జీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.11,999 ధరకు, 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.12,999 ధరకు విక్రయిస్తున్నారు.

హానర్ 8సి ఫీచర్లు

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Raksha Bandhan Return Gift Ideas – Best Budget Smartphones To Gift Your Sister

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X