Home
News

Rcom కొత్త ఆఫర్స్, రూ.193తో నెలంతా ఇంటర్నెట్

మరో రెండు కొత్త ప్లాన్‌లు కూడా...

By Sivanjaneyulu Bommu

ఇంటర్నెట్ ధమాకా ఆఫర్ పేరుతో సరికొత్త ప్లాన్‌ను రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా RCom యూజర్లు రూ.193 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే రోజుకు 1జీబి చొప్పున నెల‌ మొత్తం ఇంటర్నెట్‌ను వినియోగించుకునే వీలుంటుంది. ఈ ప్లాన్‌లో ఎటువంటి వాయిస్ కాల్స్ అలానే మెసేజింగ్ బెనిఫిట్స్ వర్తించవు.

Rcom కొత్త ఆఫర్స్, రూ.193తో నెలంతా ఇంటర్నెట్

ఇదే సమయంలో ఇతర టెల్కోలు ఆఫర్ చేస్తోన్న ప్లాన్‌లను పరిశీలించినట్లయితే, జియో ప్రైమ్ యూజర్లు రూ.309 పెట్లి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 84 రోజుల పాటు రోజుకు 1జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే రీతిలో ఐడియా సెల్యూలర్ ఆఫర్ చేస్తోన్న ప్లాన్‌ను పరిశీలించినట్లయితే రూ.396 పెట్లి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 70 రోజుల పాటు రోజుకు 1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

Rcom కొత్త ఆఫర్స్, రూ.193తో నెలంతా ఇంటర్నెట్

ఈ కొత్త ప్లాన్‌తో పాటు రెండు సరికొత్త పోస్ట్‌‌పెయిడ్ ప్లాన్‌లను కూడా RCom లాంచ్ చేసింది. వాటిలో రూ.239 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే నెలకు 6జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. రూ.333 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 30జీబి డేటాతో పాటు 1000 నిమిషాల వాయిస్ కాల్స్ అందుబాటలో ఉంటాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
RCom Now Offering 1GB Data Per Day for Prepaid Users at Just Rs.193 Valid for 28 Days. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X