నకిలీ అందగత్తెలు!

Posted By:

ఈ సందరాంగులలో ఎవరు నిజం..?, ఎవరు అబద్ధం ..?, కనిపెట్టగలరా..? పోటీకి సిద్ధమేనా ..?, అయితే కాస్కోండి..?. ఈ శీర్షికలో మీరుచూడబోయే ఫోటోలు తికమకకు లోను చేస్తాయి.

కెమెరాకు ఇలా దొరికిపోయారు..!


వీటిలో కొన్ని వాస్తవమైనవి కాగా, మరికొన్ని కంప్యూటర్ యానిమేషన్ సాయంతో 3డీ డిజైనర్లు రూపొందించినవి. వాస్తవ రూపాలకు మచ్చుకైనా తేడా లేకుండా డిజైనర్లు మలచిన తీరు నిజంగా అద్భుతం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నకిలీ అందగత్తెలు!

ఈ చిత్రంలో ఉన్నది కొరియన్ నటి ‘సాంగ్ హై క్యో'. ఈ చిత్రంలో కనిపిస్తున్ రెండు ముఖాల్లో ఏది నకిలీదో గుర్తించగలరా..? జవాబు కోసం తరువాత స్లైడ్‌కి రండి.

నకిలీ అందగత్తెలు!

ఆ రెండు ముఖాల్లో నకిలీ చిత్రం ఇదే. ప్రముఖ 3డీ డిజైనర్ మ్యాక్స్ ఎడ్విన్ ఈ ముఖాన్ని డిజైన్ చేసారు.

నకిలీ అందగత్తెలు!

ఈ చిత్రంలో కనిపిస్తున్నది జపనీస్ బ్రాండ్ ఏకెబీ48కు చెందిన ప్రముఖ సింగర్.చిత్రంలో కనిపిస్తున్న రెండు ముఖాల్లో ఏది నకిలీదో గుర్తించగలరా..? జవాబు కోసం తరువాత స్లైడ్‌కి రండి.

నకిలీ అందగత్తెలు!

ఆ రెండు ముఖాల్లో నకిలీ చిత్రం ఇదే. ఏకేబీ48 బ్యాండ్ ఇంకా క్యాండీ కంపెనీ గ్లికోలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ నకిలీ చిత్రాన్ని డిజైన్ చేసాయి.

నకిలీ అందగత్తెలు!

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ప్రముఖ జపనీస్ మోడల్. చిత్రంలో కనిపిస్తున్న రెండు ముఖాల్లో ఏది నకిలీదో గుర్తించగలరా..? జవాబు కోసం తరువాత స్లైడ్‌కి రండి.

నకిలీ అందగత్తెలు!

ఆ రెండు ముఖాల్లో నకిలీ చిత్రం ఇదే. ప్రముఖ 3డీ డిజైర్ స్టీఫెన్ యానిమేషన్ సాయంతో ఈ ముఖాన్ని సృష్టించగలిగారు.

నకిలీ అందగత్తెలు!

ఈ చిత్రంలో కనిపిస్తున్న ప్రముఖ సెలబ్రెటీ పేరు నటాలియే పోర్ట్మాన్.చిత్రంలో కనిపిస్తున్న రెండు ముఖాల్లో ఏది నకిలీదో గుర్తించగలరా..? జవాబు కోసం తరువాత స్లైడ్‌కి రండి.

నకిలీ అందగత్తెలు!

ఆ రెండు ముఖాల్లో నకిలీ చిత్రం ఇదే. ప్రముఖ 3డీ డిజైనర్ మ్యాక్స్ ఎడ్విన్ కంప్యూటర్ ఇమేజ్ ను సృష్టించారు.

నకిలీ అందగత్తెలు!

ఈ చిత్రంలో మీరు చూస్తున్న ప్రముఖ సెలబ్రెటీ పేరు ఎమిలీ ఓబ్రియన్. చిత్రంలో కనిపిస్తున్న రెండు ముఖాల్లో ఏది నకిలీదో గుర్తించగలరా..? జవాబు కోసం తరువాత స్లైడ్‌కి రండి.

నకిలీ అందగత్తెలు!

ఆ రెండు ముఖాల్లో నకిలీ చిత్రం ఇదే. ప్రముఖ 3డీ డిజైనర్ మెట్రిక్స్ యానిమేషన్ సాయంతో ఈ చిత్రానికి రూపకల్పన చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot