Home
News

ఓపెన్ సేల్స్ ద్వారా అమ్మకానికి రియల్ మి3 ప్రో

రియల్ మి సోమవారం ఒక ప్రకటన చేసింది.అది రియల్ మి3 ప్రో ఫోన్ ఇప్పుడు ఓపెన్ సేల్స్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ కొనుగోలు కొసం ముఖ్యంగా మీరు ఎలాంటి నిర్దిష్టమైన తేదీలు ఓపెన్ మరియు రష్ కోసం వేచి ఉండవలసిన అవసరం లేదు.ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్,అధికారిక రియల్ మి వెబ్సైట్, మరియు ఆఫ్లైన్ స్టోర్ల ద్వారా అందుబాటులో ఉంది.

realme 3 pro goes on open sale price specifications

రియల్ మి3 ప్రో రెండు రకాలలో అందుబాటులో ఉంటుంది. 4GB RAM మరియు 64GBస్టోరేజి ఉన్న బేస్ మోడల్ ధర రూ.13,999లకు అందుబాటులో ఉంది.మరొక మోడల్ 6GB RAM+64GBస్టోరేజి మరియు 6GB+128GBమోడల్ ధర వరుసగా రూ.15,999 మరియు రూ .16,999.ఈ ఫోన్ మూడు రంగులలో కార్బన్ గ్రే, నైట్రో బ్లూ మరియు మెరుపు పర్పుల్ కలర్స్ లో వస్తుంది.

realme 3 pro goes on open sale price specifications

రియల్ మి3 ప్రో స్పెసిఫికేషన్స్:

రియల్జ్ 3 ప్రో వెనుక వైపు 16-మెగాపిక్సెల్ మరియు 5-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ముందు వైపు 25 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఫుల్ HD +రెసొల్యూషన్ మరియు డ్రాప్ నాచ్ తో 6.3 అంగుళాల డిస్ప్లే ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది.

రియల్ మి3 ప్రో 6GB RAMతో పాటు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710AIE ప్రాసెసర్ తో నడుస్తుంది.64GB మరియు 128GBఇంటర్నల్ స్టోరేజి మెమరీతో వస్తుంది అంతే కాకుండా ఫోన్ స్టోరేజీని 256GB వరకు విస్తరించడానికి మద్దతు ఇస్తుంది. ఇది 4o45mAh బ్యాటరీతో పాటు Vooc ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.

Realme 3 ప్రో యొక్క ఇతర ముఖ్య లక్షణాలలో ColorOS 6.0 based ఆండ్రాయిడ్9.0పై ,డ్యూయల్ నానో-సిమ్, మైక్రో SD, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, మరియు AI ఫేస్ అన్లాక్.

realme 3 pro goes on open sale price specifications

కీ స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే ----- 6.3-inch ఫుల్ HD+డిస్ప్లే
ప్రాసెసర్ ----- స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్
RAM ------ 4GB RAM/ 6GB RAM
ROM ------ 64GB/128GB/256GB
బ్యాక్ కెమెరా ------- 16-మెగాపిక్సెల్+5-మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా ------- 25-మెగాపిక్సెల్
బ్యాటరీ ------- 4o45mAh
OS -------- ఆండ్రాయిడ్ 9.0పై
ధర ------- రూ.13,999/రూ.15,999/రూ.16,999

More from GizBot

Best Mobiles in India

English summary
realme 3 pro goes on open sale price specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X