రియల్ మి 3ప్రో, రియల్ మి C2 లాంచ్ ఈవెంట్ హైలైట్స్ : ధర రూ. 5,999 నుండి మొదలు

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రియల్ మి 3 ప్రో నేడు ఇండియా మార్క్కెట్ లోకి రిలీజ్ చేయబడింది.

|

న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రియల్ మి 3 ప్రో నేడు ఇండియా మార్క్కెట్ లోకి రిలీజ్ చేయబడింది. రియల్ మి 3 ప్రో అనేది Oppo స్పిన్-ఆఫ్ బ్రాండ్ యొక్క ప్రధాన స్మార్ట్ ఫోన్ .

 
realme 3 pro launch today how to watch live stream expected price specifications

గత నెలలో మొదటిసారి Realme 3 విడుదల ప్రకటించబడింది. ఇప్పటివరకు సంస్థ కొన్ని టీజర్లను మాత్రమే వెల్లడించింది కొన్ని ప్రత్యేకతలు రూమర్స్ చేస్తున్నప్పటికీ గతంలో అనేక లీక్లు వచ్చాయి. రియల్మీ 3 ప్రో Xiaomi యొక్క రెడ్మి నోట్ 7 ప్రో రూ . 20,000 కంటే తక్కువ ప్రముఖ స్మార్ట్ ఫోన్ కు పోటీ కింద ఉంది .

ధరలు :

ధరలు :

రియల్మీ C2 2GB RAM + 16GB ROM మరియు 3GB RAM + 32GB ROM తో లభిస్తుంది . ఇవి రూ. 5,999 మరియు రూ. 7.999. రిలయన్స్ జీయో నుంచి 5,300 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. రియల్ మి 3 ప్రో రెండు రకాల్లో లభిస్తుంది - 4GB RAM + 64GB ROM మరియు 6GB RAM + 128GB ROM రూ. 13,999 మరియు రూ.16,999 ధరలలో లబిస్తుంది.

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4045mAh
ధర ----- రూ. 13,999/రూ.16,999

రియల్ మి2  స్పెసిఫికేషన్స్ :
 

రియల్ మి2 స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్ Helio P22
ఫ్రంట్ కెమెరా ---- 5 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 13-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 2GB/3GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 16GB/32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 3500mAh
ధర ----- రూ. 5,999/రూ. 7.999

Best Mobiles in India

English summary
realme 3 pro launch today how to watch live stream expected price specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X