Realme 5s: బ్రహ్మాండమైన ఆఫర్లతో రియల్‌మి 5S మొదటి సేల్స్

|

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి సంస్థ గత వారం రియల్‌మి X2ప్రో తో పాటు రియల్‌మి 5S ను కూడా ఒకే సారి ఇండియాలో లాంచ్ చేసారు. రెండు రోజుల ముందు మొదటిసారిగా రియల్‌మి X2 ప్రొను అమ్మకానికి ఉంచింది.

 రియల్‌మి 5S

ఇప్పుడు రియల్‌మి 5Sను మొదటిసారిగా ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి కొనుగోలు చేయడానికి ఉంచారు. మిడ్-సెగ్మెంట్ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ దేశంలో రిలీజ్ అయిన మిగిలిన బ్రాండ్లతో పోలిస్తే స్పెసిఫికేషన్ పరంగా చాలా గట్టి పోటీని ఇస్తోంది. వాటి యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవడానికి మరింత ముందుకు చదవండి.

 

Mi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండిMi TV 4X 55-inch 2020 ఎడిషన్‌ : ధర & ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి

ధర వివరాలు

ధర వివరాలు

చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇప్పుడు ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ను కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల చేస్తున్నది. ఇండియాలో రియల్‌మి 5S యొక్క ధర 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ.9,999లు కాగా. ఇందులో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఈ స్మార్ట్‌ఫోన్ క్రిస్టల్ రెడ్, క్రిస్టల్ బ్లూ మరియు క్రిస్టల్ పర్పుల్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

 

ఫ్లిప్‌కార్ట్ లో రియల్‌మి X2 ప్రో సేల్స్ .. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ అదుర్స్ఫ్లిప్‌కార్ట్ లో రియల్‌మి X2 ప్రో సేల్స్ .. క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ అదుర్స్

ఆఫర్స్

ఆఫర్స్

రియల్‌మి 5S కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్‌సైట్ కు వెళ్ళవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రోజుమధ్యాహ్నం 12:00 PM నుండి అమ్మకాలు జరగనున్నాయి. లాంచ్ ఆఫర్ల విషయానికొస్తే రిలయన్స్ జియో యొక్క రూ.7,000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ను కొనుగోలు చేయడానికి 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది.

 

Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్Fast tags: రికార్డు స్థాయిలో ఫాస్ట్ ట్యాగ్‌ల సేల్స్

 

 

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా కలర్ ఓఎస్ 6.0 తో రియల్‌మి 5s రన్ అవుతుంది. ఇది ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3+ తో గల 6.5-అంగుళాల HD + (720 x 1600 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. రియల్‌మి 5s స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM మరియు 128GB వరకు స్టోరేజ్ తో జత చేయబడి ఉంటుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ఉపయోగించి మీరు మెమరీని 256GB వరకు విస్తరించవచ్చు.

 

వివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభంవివో Z 5i స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్, వివో U20 మొదటి సేల్ ప్రారంభం

 

కెమెరా

ఫోటోగ్రఫీ విషయానికొస్తే రియల్‌మి 5s 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా (పిడిఎఎఫ్ మరియు ఎఫ్ / 1.8 ఎపర్చరు) తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ సెన్సార్ (ఎఫ్ / 2.25 ఎపర్చరు మరియు 119-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్) కూడా ఉంది. ఈ సెటప్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ (ఎఫ్ / 2.4 ఎపర్చరు మరియు 4 సెం.మీ ఫోకస్ దూరం) మరియు 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. తక్కువ-కాంతి షాట్ల కోసం సూపర్ నైట్స్కేప్ 2.0 మోడ్ మరియు క్రోమాబూస్ట్ ఫీచర్ కూడా ఉంది.

Best Mobiles in India

English summary
Realme 5s First Sale Start Today Via Flipkart and Realme.com: Price, Specifications, Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X