Just In
- 29 min ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 2 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 3 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
- 3 hrs ago
ఈ రోజు అమెజాన్ క్విజ్ లో బహుమతులు గెలుచుకోండి...సమాధానాలు ఇవే!
Don't Miss
- Movies
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
- Sports
Brisbane Test: పంత్ హాఫ్ సెంచరీ.. విజయం దిశగా భారత్!! కొట్టాల్సింది 59 పరుగులే!
- Automobiles
కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల
- News
బీజేపీ రథయాత్ర సవాల్- కౌంటర్ వ్యూహానికి పదును పెడుతున్న జగన్- అమిత్‌షా దృష్టికి ?
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్ల భారీ జంప్, రిలయన్స్ రూ.2000 మార్క్ క్రాస్
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Realme 7 5G మొదటి స్మార్ట్‌ఫోన్ లాంచ్ త్వరలోనే!!! ధరలు , ఫీచర్స్ ఇవే...
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి త్వరలో తన కొత్త ఫోన్ రియల్‌మి7 5Gని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. లాంచ్ ఈవెంట్ కోసం చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యొక్క యూట్యూబ్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ అకౌంటుల ద్వారా దారు ప్రసారం కానున్నాయి. ఈ లాంచ్ నవంబర్ 19, 10 AM GMT (భారతదేశంలో 3:30 PM) సమయం వద్ద ప్రారంభం కానున్నాయి. రియల్‌మి 7 సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మి 7, 7 ప్రో, మరియు 7i ఫోన్లను విడుదల చేసింది. 5G కనెక్టివిటీ సపోర్ట్‌తో లభించే రియల్‌మి మొదటి స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి7 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
రియల్‌మి7 5G స్మార్ట్‌ఫోన్ అనేది రియల్‌మి V5 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానున్నది. ఎందుకంటే ఇటీవల మోడల్ నంబర్ RMX2111 ను కలిగి ఉన్న రియల్‌మి ఫోన్ NBTC వెబ్సైట్లో కనిపించింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే మోడల్ నంబర్ భారతదేశంలో ఆగస్టులో తిరిగి ప్రారంభించిన రియల్‌మి V5 తో అనుబంధించబడి ఉంది. అందువల్ల రియల్‌మి 7 5G ఫోన్ 90HZ రిఫ్రెష్ రేట్ మద్దతుతో 6.5-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉండవచ్చు అని ఉహించవచ్చు. సెల్ఫీ కెమెరాను ఉంచడానికి ఫోన్ స్క్రీన్ మధ్యలో పంచ్-హోల్ డిజైన్‌ను కలిగి ఉండవచ్చు.
Also read: Amazon Prime సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తున్న Vi పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు

రియల్‌మి7 5G స్మార్ట్‌ఫోన్ 48MP కెమెరా సెటప్ ఫీచర్స్
రియల్‌మి 7 5G ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 SoC చేత రన్ అవ్వగలదని భావిస్తున్నారు. కెమెరాల విభాగంలో వెనుక భాగంలో మొదటి కెమెరా లెన్స్ 48MP, సెకండరీ కెమెరాగా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు మరో రెండు 2MP సెన్సార్ల కెమెరాలు జతచేయబడిన క్వాడ్-కెమెరా సెటప్ ను కలిగి ఉండవచ్చు. అలాగే ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాల్ల కోసం 16MP సెన్సార్‌తో సెల్ఫీ కెమెరాను కలిగి ఉండవచ్చు. అలాగే స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి రావచ్చు. ఇది 30W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చే అవకాశం ఉంది. అదనపు భద్రత కోసం రియల్‌మి 7 5G ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వచ్చే అవకాశం ఉంది.

రియల్‌మి7 5G స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రియల్‌మి7 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధరల వివరాలు సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ ఆన్లైన్ లీక్‌ల ప్రకారం రియల్‌మి 7 5G ఫోన్ యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర CNY1,499 (సుమారు రూ.17,000), అలాగే 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర CNY 1,899 (సుమారు రూ. 21,400) గా నిర్ణయించింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190