Home
News

Realme 7 Sale: గేమింగ్ కోసం బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా?? అయితే ఇదే బెస్ట్ ఛాయస్!!

మిడ్-రేంజ్ ధర విభాగంలో రియల్‌మి కంపెనీ యొక్క స్మార్ట్‌ఫోన్లు ప్రసిద్ధి చెందాయి. రియల్‌మి సంస్థ ఈ విభాగంలో ఇటీవల విడుదల చేసిన రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు ఈ రోజు మరొక సారి మొదలుకానున్నాయి. స్మార్ట్‌ఫోన్లలో మొబైల్ గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. రియల్‌మి 7 యొక్క అమ్మకాలు ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12PM గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా మొదలుకానున్నాయి. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 8 జీబీ ర్యామ్, 90Hz డిస్ప్లే మరియు 30W ఫాస్ట్ ఛార్జింగ్‌ టెక్నాలజీ ఫీచర్లను కలిగిన రియల్‌మి 7 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 7 ధరల వివరాలు

రియల్‌మి 7 ధరల వివరాలు

రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్ ను ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇందులో 6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.14,999 ధర వద్ద మరియు 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.16,999 ధర వద్ద మిస్ట్ బ్లూ మరియు మిస్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి.కామ్ ద్వారా కొనుగోలు చెయవచ్చు.

 

రియల్‌మి 7 గేమింగ్ ప్రాసెసర్ ఫీచర్స్

రియల్‌మి 7 గేమింగ్ ప్రాసెసర్ ఫీచర్స్

రియల్‌మి 7 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన గేమింగ్ ప్రాసెసర్ ను అనుమతించే మీడియాటెక్ G95 SoC చిప్ సెట్ ను కలిగి ఉంది. అలాగే ఇది 60HZ రిఫ్రెష్ రేట్ మరియు 120HZ టచ్ శాంప్లింగ్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ HD + అతి పెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని యొక్క ప్యానెల్ 20: 9 కారక నిష్పత్తితో మరియు 90 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 మరియు రియల్‌మి UIతో రన్ అవుతుంది. వీటితో పాటు ఇది ARM మాలి-G76 MC4 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

 

 

రియల్‌మి 7 సోనీ IMX682 సెన్సార్‌ కెమెరా సెటప్

రియల్‌మి 7 సోనీ IMX682 సెన్సార్‌ కెమెరా సెటప్

రియల్‌మి 7 హ్యాండ్‌సెట్‌ యొక్క వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ మెయిన్ కెమెరా మరియు ఎఫ్ / 2.3 అల్ట్రావైడ్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఈ సెటప్‌లో B/W సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా ఉన్నాయి. అలాగే ముందుభాగంలో F/ 2.0 లెన్స్ తో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

 

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్  తో  5,000mAh బ్యాటరీ

రియల్‌మి 7 ఫోన్ 30W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ తో 5,000mAh బ్యాటరీ

రియల్‌మి 7 స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీని 30W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది కేవలం 26 నిమిషాలలో 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. అలాగే ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉన్నాయి. ఈ ఫోన్‌ 3-కార్డ్ లాట్‌కు మద్దతును ఇస్తూ ఆండ్రాయిడ్ 10 తో రన్ అవుతాయి. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. స్మార్ట్ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది.

 

Best Mobiles in India

English summary
Realme 7 Mid-Range Smartphone Goes Sale Today in India at 12PM via Flipkart and Realme.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X