రియల్‌మి 9 5G సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల మొదటి సేల్స్ లో రూ.2000 వరకు తగ్గింపు!! మిస్ అవ్వకండి...
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ భారతదేశంలో గత వారం విడుదల చేసిన రియల్‌మి 9 5G సిరీస్ రెండు స్మార్ట్‌ఫోన్‌ల యొక్క సేల్స్ మధ్యాహ్నం 12PM నుంచి మొదలయ్యాయి. రియల్‌మి 9 5G సిరీస్ రెండు ఫోన్‌లు కూడా 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లకు మద్దతును ఇస్తాయి. ఇందులో రియల్‌మి 9 5G ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే రియల్‌మి 9 5G SE స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఫోన్ లో ఉపయోగించని స్టోరేజ్‌ని RAMని విస్తరించేందుకు కూడా హ్యాండ్‌సెట్‌లు వినియోగదారులను అనుమతిస్తాయి. నేటి సేల్స్ లో లభించే ప్రత్యేక ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 9 5G SE స్పెసిఫికేషన్స్
రియల్‌మి 9 5G SE ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్ సిమ్ (నానో) కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11పై మరియు Realme UI 2.0 తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,412 పిక్సెల్‌లు) డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 600 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో అమర్చబడి ఉంటుంది. అలాగే ఇది స్నాప్‌డ్రాగన్ 778G SoC ఆధారితం ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 8GB RAMతో జత చేయబడి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కూడా ఉపయోగించని స్టోరేజ్ ని వర్చువల్ RAMని 13GB వరకు విస్తరించడానికి అనుమతిస్తుంది. Realme 9 5G SE స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ మరియు f/2.4 ఎపర్చరు లెన్స్‌లతో కూడిన మాక్రో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం f/2.1 ఎపర్చరు లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే ఇది 128GB వరకు అంతర్నిర్మిత UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS ఉన్నాయి. హ్యాండ్‌సెట్‌లోని సెన్సార్‌లలో ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.అలాగే ఇది USB టైప్-C పోర్ట్‌లో 30W క్విక్ ఛార్జ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Click it and Unblock the Notifications