Just In
- 1 hr ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 3 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 7 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 20 hrs ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- News
YS Jagan : వైఎస్ జగన్ ను తిట్టిన కానిస్టేబుల్ కు జగ్గయ్యపేట కోర్టు బెయిల్..
- Movies
Vani Jayaram: రక్తపు మడుగులో వాణీ జయరాం.. లెజండరీ సింగర్ మృతిపై అనుమానాలు!
- Finance
Multibagger Stock: అప్పర్ సర్క్యూట్లు కొడుతున్న మల్టీబ్యాగర్ స్టాక్..
- Sports
చంపేస్తామంటూ దీపక్ చాహర్ భార్యకు బెదిరింపులు!
- Lifestyle
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రియల్‌మి 9i 5G బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ఫీచర్స్ ఇవిగో...
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ కంపెనీ నేడు భారతదేశంలో అందుబాటు ధరలో రియల్‌మి 9i 5G సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించింది. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 810 SoC, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 5,000mAh బ్యాటరీ వంటి గొప్ప ఫీచర్లతో లభిస్తుంది. అంతేకాకుండా వర్చువల్ ర్యామ్‌ను జోడించే డైనమిక్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ టెక్నాలజీని కూడా ఇందులో తీసుకొనివచ్చినట్లు రియల్‌మి సంస్థ తెలిపింది. ఈ ఫోన్ యొక్క డిజైన్ మరియు ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి 9i 5G ధరల వివరాలు
రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. ఇందులో 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ మోడల్ యొక్క ధర రూ.14,999 కాగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ స్పేస్ మోడల్ వేరియంట్ యొక్క ధర రూ.16,999. కొత్తగా విడుదలైన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఆగస్టు 24, 2022న మధ్యాహ్నం 12 గంటల నుండి Realme.com మరియు Flipkart ద్వారా మొదటిసారి విక్రయించబడుతుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ రూ.1,000 తగ్గింపును అందిస్తోంది. ఈ తగ్గింపు తర్వాత 4GB RAM మరియు 64GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.13,999 ధర వద్ద అందుబాటులో ఉండగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ స్పేస్ వేరియంట్ రూ.15,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

రియల్‌మి 9i 5G స్పెసిఫికేషన్స్
రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది లేజర్ లైట్ డిజైన్‌ను కలిగి ఉండడమే కాకుండా మెటాలిక్ గోల్డ్ మరియు రాకింగ్ బ్లాక్ వంటి రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. ఇది 8.1mm స్లిమ్ బాడీని కలిగి ఉండి కేవలం 187గ్రా బరువును కలిగి ఉంటుంది. ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల 90Hz అల్ట్రా స్మూత్ డిస్‌ప్లేను 2400×1080 పిక్సెల్‌ల ఫుల్ HD+ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 810 5G సిస్టమ్-ఆన్-చిప్ మరియు Arm Mali-G57 MC2 GPU ద్వారా రన్ అవుతూ గరిష్టంగా 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జతచేయబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 12-ఆధారిత Realme UI 3.0తో రన్ అవుతుంది.

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP అల్ట్రా HD ప్రైమరీ లెన్స్, 4cm మాక్రో సెన్సార్ మరియు పోర్ట్రెయిట్ షూటర్ కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉన్నాయి.

రియల్‌మి 9i 5G స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 128GB స్టోరేజ్ ని కలిగి ఉండి మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5.2, GPS/AGPS మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో మాగ్నెటిక్ ఇండక్షన్ సెన్సార్, లైట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, 5G కనెక్టివిటీ, సామీప్యత మరియు యాక్సిలరేషన్ సెన్సార్‌లు ఉన్నాయి. చివరిగా ఇది 18W క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470