Just In
Don't Miss
- News
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీ హవా ! సీ ఓటర్స్ సర్వే ఫలితాలు, గుడ్డికన్నా మెల్లమేలు, ఓటర్లు !
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Movies
మళ్లీ ఇన్నేళ్లకు ప్రభాస్‌తో కాజల్.. ఆ విషయంలో దక్షిణాది నుంచి డార్లింగ్ ఒక్కడే
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఇండియాలో అందుబాటులోకి రియల్‌మి మొబైల్ ఉపకరణాలు
రియల్‌మి సంస్థ జూలై 15న ఇండియాలో రియల్‌మిX, రియల్‌మి3i స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటితో పాటు కంపెనీ నేడు ఇండియాలో వినియోగదారుల కోసం వేర్వేరు మొబైల్ ఉపకరణాలను కూడా ప్రవేశపెట్టింది. రియల్‌మి ఇప్పటికే ఫోన్లతో పాటు హెడ్ఫోన్లు మరియు మొబైల్ కేసులను అందించింది.
ఇప్పుడు ఇది దేశంలో వాటి ఉపకరణాల వ్యాపారాన్ని ప్రారంభించడానికి స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లు మరియు కేబుల్లను తీసుకువచ్చింది. ఇండియాలో రియల్‌మిX ధర రూ.16,999 కాగా, రియల్‌మి3i ధర 7,999రూపాయలు. రియల్‌మిX మొబైల్ సంస్థ ప్రారంభించిన మొట్టమొదటి "సరసమైన ఫ్లాగ్షిప్" స్మార్ట్‌ఫోన్ లాగా ఉంటుంది. అయితే రియల్‌మి3i స్మార్ట్‌ఫోన్ రియల్‌మి3 మొబైల్ కన్నా కొంచెం చౌకగా ఉంటుంది.

మొబైల్ ఉపకరణాలు:
ఒకవేళ మీరు రియల్‌మి అభిమాని అయితే లేదా ఒప్పో యొక్క VOOC ఫాస్ట్ చార్జర్ కోసం ప్రయత్నిస్తుంటే మీరు ఇప్పుడు ఛార్జర్ మరియు కేబుల్‌ను రియల్‌మి యొక్క ఆన్లైన్ స్టోర్ నుండి మరియు ఫ్లిప్‌కార్ట్ నుండి విడిగా కొనుగోలు చేయవచ్చు. 20W VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ 999రూపాయల వద్ద లభిస్తుంది. 20W VOOC 3.0 మైక్రో-యుఎస్బి కేబుల్ ధర 299 రూపాయలు అలాగే 20W VOOC 3.0 యొక్క టైప్-సి కేబుల్ ధర 399 రూపాయలు.

మొబైల్ ఉపకరణాల ధరలు:
ఇవే కాకుండా రియల్‌మి స్టాండర్డ్ 10W మైక్రో-USB కేబుల్ మరియు ఛార్జర్‌ను కూడా ప్రకటించింది. 10W మైక్రో-USB కేబుల్ ధర కేవలం 199 రూపాయలు, మరియు ఛార్జింగ్ అడాప్టర్ ధర కేవలం 499 రూపాయలు. కంపెనీ రియల్‌మిC2 కోసం పారదర్శక సిలికాన్ కేసును తీసుకువచ్చింది. దీని ధర 149 రూపాయలు. రియల్‌మిX సాఫ్ట్ సిలికాన్ కేసు 299రూపాయల వద్ద లభిస్తుంది.

ఇండియాలో రియల్‌మిX ధరలు:
ఇండియాలో రియల్‌మిX 4 GB RAM+128 GB RAM వేరియంట్ ధర16,999 రూపాయలు. 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 19,999రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 24 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఆన్లైన్ స్టోర్‌లో అమ్మకాలు మొదలుకానుంది. అయితే రియల్‌మిXకు జూలై 18 న హేట్-టు-వెయిట్ సేల్ కూడా ఉంది. రియల్‌మిX స్పైడర్ మ్యాన్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 20,999రూపాయలు.

ఇండియాలో రియల్‌మి3i ధర:
ఇండియాలో రియల్‌మి3i స్మార్ట్‌ఫోన్ 3 GB RAM+ 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర 7,999రూపాయలు కాగా 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర 9,999 రూపాయలు. రియల్‌మి3i యొక్క మొదటి అమ్మకం జూలై 23 న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి యొక్క ఆన్లైన్ స్టోర్‌లో లభిస్తుంది.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500