నోకియా పతనానికి 10 కారణాలు

Written By:

మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ఓ వెలుగువెలిగిన బ్రాండ్ ‘నోకియా'. దశాబ్ధాల కాలం పాలు అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తూ వచ్చిన ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. స్మార్ట్‌ఫోన్ విభాగంలో సామ్‌సంగ్ వంటి దిగ్గజాల నుంచి నోకియాకు తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. మార్కెట్లో తిరిగి పుంజుకునేందుకు నోకియా ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్ ఫోన్ లతో మార్కెట్ ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

నోకియా గురించి క్లుప్తంగా:

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది. మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది. ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది. నోకియా నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

నోకియా పతనానికి 10 కారణాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా పతనానికి 10 కారణాలు

నోకియా ఫోన్‌లు విండోస్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవటం.ఆండ్రాయిడ్ ఓఎస్ ఫోన్‌లతో పోలిస్తే మార్కెట్లో విండోస్ ఆధారిత ఫోన్ లను వినియోగించే వారి సంఖ్య తక్కువ. 

నోకియా పతనానికి 10 కారణాలు

అత్యధిక మంది వినియోగదారులు ఆండ్రాయిడ్ ఇంకా యాపిల్ ఫోన్‌ల వైపు మొగ్గు చూపటం.

నోకియా పతనానికి 10 కారణాలు

యూరోప్ మార్కెట్లలో ఉన్నంత ఆధిపత్యం ఉత్తర అమెరికాలో లేకపోవటం.

నోకియా పతనానికి 10 కారణాలు

అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌కు అనుగుణంగా వ్యూహాలు అమలు చేయలేకపోవటం.

నోకియా పతనానికి 10 కారణాలు

టాబ్లెట్ కంప్యూటింగ్ విభాగంలోకి అడుగుపెట్టలేకపోవటం.

నోకియా పతనానికి 10 కారణాలు

మార్కెట్ షేర్ విలువ అంతకంతకు పతనమవుతు వస్తుండటం.

 

నోకియా పతనానికి 10 కారణాలు

నోకియా ఇకోసిస్టం వ్యవస్థ లోపించటం

నోకియా పతనానికి 10 కారణాలు

నేటి టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లకు అనుగుణంగా నోకియా తన ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్థి పరచలేకపోవటం. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reasons Why Nokia Will Fail. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot