మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసే కళ్లద్దాలు!!

Posted By:

మొబైల్ ఫోన్‌లను ఛార్జ్ చేసే కళ్లద్దాలు!!

ఆధునిక యువత జీవనశైలిలో భాగంగా కూలింగ్ గ్లాసెస్ (చల్లటి కళ్లద్దాలు) కీలకపాత్ర పోషిస్తున్నాయి. అయితే, పగటి పూట మాత్రమే వీటి వినియోగం విస్తృతంగా ఉంటోంది. ఈ నేపధ్యంలో అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ డిజైనర్ సాయలీ కలూస్కర్ (Sayalee Kaluskar) సరికొత్త ఉపాయంతో ముందుకొచ్చారు. కళ్లజోడు ద్వారా మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేసే బృహత్తర విధానాన్ని కలూస్కర్ వృద్ధి చేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ ప్రయోగంలో భాగంగా కళ్లజోడుకు రెండు వైపులా ఉంటే ఫ్రేమ్‌లకు చిన్నపాటి సోలార్ ఫలకాలను అమర్చారు. ఈ సోలార్ ఫలకాలు పగటిపూట సూర్యరశ్మిని గ్రహించుకుని నిల్వు చేస్తాయి. కళ్లద్దాల ద్వారా స్టోర్ చేయబడిన సోలార్ శక్తిని  సెల్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు.

<center>http://www.youtube.com/watch? feature=player_embedded&v=dQbKm9VPzUw#t=1</center>

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot