వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

Posted By:

ఇంట్లో వినియోగానికి పనికిరాని పాత ఇనుము, ప్లాస్టిక్ ఇంకా న్యూస్ పేపర్ లను రిసైకిలింగ్ వస్తవులను కొనుగోలు చేసే దుకాణంలో ఎంచక్కా విక్రయిస్తుంటారు. అయితే, ఇంట్లో మూలనపడి ఉన్న పాత కంప్యూటర్, టీవీ ఇంకా వీసీఆర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేయాలో చాలా మందికి అర్థంకాదు. ఇలాంటి పరిస్థతులనే ఎదుర్కున్న పలువురు తమ మేధస్సును ఉపయోగించి వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వినూత్నంగా మలిచి సాంకేతిక ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు. పాత ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రేరణతో వారు రూపొందించిన వినూత్న వస్తువులను క్రంది స్లైడ్ షోలో చూడొచ్చు.

చైనా వస్తువులు తక్కువ ధరకే, ఎందుకని?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

1.) Floppy Disk Bag

పనికిరాని ఫ్లాపీలతో ఈ బ్యాగ్‌ను రూపొందించటం జరిగింది.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

పాత కంప్యూటర్‌లలోని విడిభాగాలతో రూపొందించిన షూ,

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

3.) Circuit Board Guitar Picks
నిరుపయోగంగా ఉన్న సర్క్యూట్ బోర్డ్‌ను ఇలా గిటార్ పిక్స్‌గా మలచుకోవచ్చు.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

4.) Recycled Tech Robots

నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో తయారుచేయబడిన టెక్ రోబోట్‌లు,

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

5.) Floppy Disk Paintings

పనికిరాని ఫ్లాపీలను ఇలా పెయింటింగ్ బోర్డులుగా ఉపయోగించుకోవచ్చు.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

6.) Recycled Tech Billboard

నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులతో తయారుచేయబడిన టెక్ బిల్‌బోర్డ్,

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

7.) Circuit Board Keychain

పాత సర్క్యూట్ బోర్డ్‌తో తయారు చేయబడిన కీచెయిన్.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

8.) Keyboard Snake Sculpture

పనికిరాకుండా పోయిన కీబోర్డ్ బటన్‌లతో ఇలా పామును డిజైన్ చేసారు.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

9.) Computer & VCR Parts Motorcycle

కంప్యూటర్ ఇంకా వీసీఆర్ విడిభాగాలతో రూపొందించిన మోటార్ సైకిల్,

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

10.) Electronic City Sculptures

ఇంట్లో మూలనపడి ఉన్న పాత కంప్యూటర్, టీవీ ఇంకా వీసీఆర్ వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేయాలో చాలా మందికి అర్థంకాదు. ఇలాంటి పరిస్థతులనే ఎదుర్కున్న పలువురు తమ మేధస్సును ఉపయోగించి వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను వినూత్నంగా మలిచి సాంకేతిక ప్రపంచానికి ఆదర్శప్రాయులుగా నిలిచారు.

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

11.) Star Wars Imperial Walker Made from Computer Parts

నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్ విడిభాగాలతో రూపొందించబడిన స్టార్‌వార్స్ ఇంపీరియర్ వాల్కర్,

వాడిపారేసిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వింతలు!

12.) Spaceship Lamp Made of Recycled Computers

నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్ విడిభాగాలతో రూపొందించబడిన స్పేస్‌షిప్ ల్యాంప్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot