ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ, ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే ?

|

చైనా మొబైల్ మేకర్ షియోమి రెడ్ మి కె20ని ఈ నెల 28న లాంచ్ చేయనుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇంతకు ముందుగానే షియోమి సబ్ బ్రాండ్ రెడ్ మి బడ్జెట్ రేంజ్ లో షియోమి రెడ్‌మి 7ఎని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. కంపెనీ గతేడాది లాంచ్ చేసిన షియోమి రెడ్‌మి 6ఎ సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇండియాకు రావడమే మిగిలి ఉంది.

ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్‌మి 7ఎ, ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే ?

 

కంపెనీ అనధికార సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. కంపెనీ కొన్ని ఫీచర్లను రీవెల్ చేసినప్పటికీ దీని ధరను మాత్రం మిస్టరీగానే ఉంచింది. కాగా Redmi K20 రోజునే ఈ ఫోన్ కూడా ఇండియాలో విడులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

రెడ్‌మి 7ఎ ఫీచర్లు

5.45 అంగుళాల డిస్‌ప్లే,1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌,2/3/4 జీబీ ర్యామ్‌,16/32/64 జీబీ స్టోరేజ్‌,256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌,13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా,5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా,డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ,బ్లూటూత్ 4.2,4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

షియోమీ రెడ్‌మీ 6ఎ

గ్రే, బ్లూ, గోల్డ్, రోజ్ గోల్డ్ కలర్లలో 16/32 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రూ.5,999, రూ.6,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు,

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు
 

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

Redmi K20 Pro

Redmi K20 Pro రూమర్ ఫీచర్లు

6.39 అంగుళాల ఫుల్ హెడ్డీ డిస్‌ప్లే

8 జీబీ ర్యాం / 256 జీబీ ఇంటర్నల్ మెమొరీ

48 ఎంపి +13 ఎంపీ + 8 ఎంపీ సూపర్ వైడ్ యాంగిల్ కెమేరా

20MP pop-up selfie camera

ఎంఐయూఐ 10 విత్ ఆండ్రాయిడ్ పై

4,000mAh battery

27W fast charging support

3.5 headphone jack and NFC connectivity

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 7A goes official with Snapdragon 439, 4000mAh battery, 13MP AI rear camera

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more