Just In
- 5 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 8 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 10 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- 13 hrs ago
ఇన్ఫినిక్స్ కొత్త ల్యాప్‌టాప్‌లు ఇండియాలో లాంచ్ అయ్యాయి! ధర ,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- News
అదానీ గ్రూప్ సంచలనం: రూ. 20వేల కోట్ల ఎఫ్‌పీవో రద్దు, ఇన్వెస్టర్లకు తిరిగి డబ్బు
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Movies
Prabhas, హృతిక్ మల్టీస్టారర్? పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్‌తో మైత్రీ నవీన్.. ఎన్ని కోట్ల బడ్జెట్ ఎంతంటే?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Redmi బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది!! ధరలు, ఫీచర్స్ ఇవిగో...
చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి యొక్క సబ్-బ్రాండ్ రెడ్మి నేడు భారతదేశంలో కొత్తగా తన మరొక స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్మి నోట్ 11SE పేరుతో విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 1,080 x 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది మాలి-G76 MC4 GPUతో పాటుగా మీడియాటెక్ హీలియో G95 SoC ద్వారా శక్తిని పొందుతూ 6GB LPDDR4X RAM మరియు 64GB UFS 2.2 అంతర్నిర్మిత స్టోరేజ్ తో ప్యాక్ చేయబడి వస్తుంది. బిఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్ మరియు థండర్ పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయిన కొత్త ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్మి నోట్ 11SE ధరల వివరాలు
Redmi Note 11SE స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఒకే ఒక వేరియంట్ లో లాంచ్ అయింది. 6GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.13,499. ఈ కొత్త హ్యాండ్‌సెట్ ఫ్లిప్‌కార్ట్ మరియు కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఆగస్టు 31 నుండి దేశంలో మొదటిసారి విక్రయించబడుతుంది. ఇది బిఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్ మరియు థండర్ పర్పుల్ వంటి మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

రెడ్మి నోట్ 11SE స్పెసిఫికేషన్స్
రెడ్మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ నానో-స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 1,080 x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్, DCI-P3 కలర్ గామట్, రీడింగ్ మోడ్ 3.0, సన్‌లైట్ మోడ్ 2.0 మరియు 409ppi పిక్సెల్ డెన్సిటీతో లభిస్తుంది. కంపెనీ ప్రకారం ఈ డిస్ప్లే 1,100 నిట్‌ల గరిష్ట ప్రకాసంతో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ మాలి-G76 MC4 GPUతో కలిసి మీడియాటెక్ హీలియో G95 SoC ద్వారా శక్తిని పొందుతూ 6GB LPDDR4X RAM మరియు 64GB UFS 2.2 అంతర్నిర్మిత స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. అలాగే ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు విస్తరించడానికి అనుమతిని ఇస్తుంది.

రెడ్మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కెమెరా నైట్ మోడ్, AI బ్యూటిఫై మరియు బోకె మరియు డెప్త్ కంట్రోల్‌తో కూడిన AI పోర్ట్రెయిట్ మోడ్‌తో వస్తుంది. అలాగే ఈ 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 30fps వద్ద 4K రిజల్యూషన్ వీడియోలను షూట్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 30fps వద్ద 1080p రిజల్యూషన్ తో వీడియోను రికార్డ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

రెడ్మి నోట్ 11SE స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ v5 మరియు GPS/AGPS ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఫోన్‌లో సామీప్య సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ఎలక్ట్రానిక్ కంపాస్ మరియు IR బ్లాస్టర్ వంటివి ఉన్నాయి. అదనంగా ఇందులో డ్యూయల్-స్పీకర్ సెటప్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, USB టైప్-C పోర్ట్, సైడ్-మౌంటర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు AI ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. చివరిగా ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470