Just In
Don't Miss
- News
జార్ఖండ్ లో మూడో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం..
- Sports
3rd T20లో టీమిండియా ఘన విజయం: 2-1తో సిరిస్ కైవసం
- Movies
గూగుల్ బెస్ట్ మూవీస్ లిస్ట్ రిలీజ్: ‘సాహో’కు షాక్.. తెలుగు సినిమా లేదు కానీ డైరెక్టర్ ఉన్నాడు
- Lifestyle
సుఖంగా నిద్రపోవాలి అంటే ఈ పోషకాహారాలను తప్పనిసరిగా తీసుకోండి..
- Automobiles
జావా మోటార్సైకిళ్లకోసం ఎదురుచూడాల్సిన కాలం కేవలం 5నెలలు మాత్రమే
- Finance
అన్నీ ఇచ్చాం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్, కొత్త పథకాలతో రెవెన్యూ లోటు పెంచారు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
2 వేల రూపాయల తగ్గింపుతో అందుబాటులో Redmi నోట్6 ప్రో
Xiaom సంస్థ నుండి గత సంవత్సరం వచ్చిన Redmi నోట్ సిరీస్ లో Redmi నోట్6 ప్రోపై తగ్గింపు ధరను పొందింది. ఈ మొబైల్ 6GB RAM వేరియంట్ పై ధర కట్(తగ్గింపు)ను పొందింది. ఈ ఫోన్ ఇప్పుడు అసలు ధర కంటే 2 వేల రూపాయల తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.
ఫ్లిప్ కార్ట్ మరియు Mi.comలో దాని అసలు ధర రూ.15,999 కంటే రూ.2000 తగ్గింపుతో దాని కొత్త అమ్మకం ధర రూ.13,999లకు అందుబాటులో ఉంది.ఫోన్ యొక్క ముఖ్యాంశాలు 19: 9 కారక నిష్పత్తి,డ్యూయల్ సెల్ఫీ కెమెరా మరియు 4,000 mAh బ్యాటరీతో నాచ్ డిస్ప్లేని కలిగి ఉంటాయి.

ధరలు :
Xiaom సంస్థ దీనితో పాటు Redmi నోట్6 ప్రో 4GB RAM వేరియంట్ పై కూడా 2 వేల రూపాయల తగ్గింపు ధరను పొందింది. 4GB RAM వేరియంట్ దాని అసలు ధర రూ.13,999 కంటే రూ.2000 తగ్గింపుతో దాని కొత్త అమ్మకం ధర రూ.11,999లకు అందుబాటులో ఉంది.
Xiaomi రెడ్మి నోట్ 6 ప్రో గత సంవత్సరం ఇండియాలో రిలీజ్ చేసారు. ఈ మొబైల్ Redmi నోట్5ప్రో ను అనుసరించి ఇండియాలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఈ సంవత్సరం Xiaomi Redmi నోట్7 ప్రోను ప్రారంభించింది.

ఆఫర్స్:
Xiaomi సంస్థ Mi.comలో Redmi నోట్6ప్రో తో పాటు అనేక ఆఫర్లు అందిస్తుంది. వినియోగదారులకు రూ.2,400 విలువైన జీయో రీఛార్జ్ వోచర్లు మరియు 6TB జీయో 4G డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ తో రెడ్మి నోట్ 6 ప్రో ను పొందవచ్చు.

Redmi నోట్6 ప్రో స్పెసిఫికేషన్స్ :
Xiaom రెడ్మీ నోట్6ప్రో యొక్క వేరియంట్ 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్-సిమ్ (నానో) Redmiనోట్6ప్రో 6.26-అంగుళాల ఫుల్-HD + (1080x2380 పిక్సల్స్) LTPS డిస్ప్లే 19: 9 కారక నిష్పత్తి,84 శాతం NTSC కలర్ స్వరసప్తకం, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ. అడ్రినో 512 గ్రాఫిక్స్, మరియు 3GB, 4GB, మరియు 6GB RAM ఎంపికలు తో స్నాప్ డ్రాగన్ 636 Octa-core SoCతో జతచేస్తుంది.32GB మరియు 64GB ఎంపికల ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది మరియు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు మరింత విస్తరించడానికి వీలు ఉంటుంది.
ఇది క్వాంటెడ్ ఛార్జ్ 4 మద్దతుతో 4000 mAh బ్యాటరీ ఉంటుంది. Redmiనోట్7S కనెక్టివిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi 802.11a / b / g / n / ac, బ్లూటూత్ V5, GPS / A-GPS, 3.5mm ఆడియో జాక్, అలాగే USB టైప్- C పోర్ట్. ఇది 159.21x75.21x8.1mm కొలుస్తుంది మరియు 186 గ్రాముల బరువు ఉంటుంది.

కీ స్పెసిఫికేషన్స్ :
డిస్ప్లే ---------- 6.26-inch
ప్రాసెసర్ ----------- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636
ఫ్రంట్ కెమెరా ------------ 20-మెగాపిక్సెల్ +2-మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ------------- 12-మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్
రెసొల్యూషన్స్ -------------- 1080x2380 pixels
RAM --------------- 3GB/4GB/6GB
OS -------------- ఆండ్రాయిడ్ ఫై
స్టోరేజీ -------------- 32GB/64GB
బ్యాటరీ -------------- 4000mAh
ధర -------------- ₹11,999/₹13,999
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090