Home
News

మే20న ఇండియాలో రెడ్మి నోట్7S ఈవెంట్ లాంచ్

Xiaomi సంస్థ గత ఫిబ్రవరిలో రెడ్మి నోట్7ను రిలీజ్ చేసారు.దాని తరువాత ఇప్పుడు మళ్ళీ తన హవా చాటడానికి 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో రెడ్మి నోట్7Sను ఇండియాలో మే 20న ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.

Xiaomi సంస్థ గత ఫిబ్రవరిలో రెడ్మి నోట్7ను రిలీజ్ చేసారు.దాని తరువాత ఇప్పుడు మళ్ళీ తన హవా చాటడానికి 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ తో రెడ్మి నోట్7Sను ఇండియాలో మే 20న ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు.గురువారం కొన్ని టీజర్స్ ద్వారా Xiaomi తన కొత్త ఫోన్ రెడ్మి నోట్ 7Sను రిలీజ్ చేస్తున్నట్లు ధృవీకరించింది.

redmi note 7s india launch may 20 specifications

కొత్త ఫోన్ Redmiనోట్7 ప్రో లాగానే వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది.భారత్ లో రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7 వేరియంట్ కు ఉన్నట్లు ఈ ఫోన్ కు కూడా మంచి అవకాసం ఉంటుంది.

ఈవెంట్ లాంచ్

ఈవెంట్ లాంచ్

ఈ రోజు శుక్రవారం Xiaomi ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ చేసిన పోస్ట్ ద్వారా ఇండియాలో రెడ్మి నోట్ 7S యొక్క ప్రారంభ తేదీని మే 20 గా సెట్ చేయబడింది అని నిర్దారణ చేసారు.రెడ్మీ నోట్ సిరీస్ లో 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్న ఫోన్ గా ఈ ఫోన్ ను నిర్దారించారు.

రెడ్మి నోట్7 ధరలు:

రెడ్మి నోట్7 ధరలు:

Xiaomi నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ ల ధరలు రెడ్మి నోట్7 ప్రో ₹16,599 మరియు రెడ్మి నోట్7 ₹ 11,297లగా ఉన్నాయి.ఈ కొత్త రెడ్మి నోట్7S ఫోన్ వినియోగదారులను ఆకర్షించడానికి దీని ధరను Redmiనోట్7 ప్రో మరియు Redmiనోట్7ల మధ్య ఉండవచ్చు.

రెడ్మి నోట్ 7S

రెడ్మి నోట్ 7S

రెడ్మి నోట్ 7Sను ధృవీకరించడానికి జైన్ ట్వీట్ చేసిన ఫొటోలో ఈ కొత్త హ్యాండ్ సెట్ డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ తో ఉందని తెలుస్తోంది. సెకండరీ కెమెరా మెగాపిక్సెల్ సెన్సార్ ఇంకా వెల్లడించలేదు.

ఇండియాలో Xiaomi రెడ్మి నోట్7ప్రో 48 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో మొదటి సారిగా ఫిబ్రవరి చివరిలో ప్రారంభించింది.రెడ్మి నోట్7ప్రో ఇండియాలో చాలా వేరియంట్స్ తో స్మార్ట్ ఫోన్ ను ప్రారంభించారు.దీనిని రూ.13,999ల వద్ద 4GB RAM + 64GBస్టోరేజి వేరియంట్ తో ప్రారంభించారు.

 

ప్రకటన

ప్రకటన

ఈ మొబైల్ రెడ్మి నోట్ 7 ప్రో మరియు రెడ్మి నోట్ 7లు రిలీజ్ అయిన వారంలో రెండు మిలియన్లు విక్రయించినట్లు Xiaomi సంస్థ ప్రకటించింది. సంస్థ దాని విజయాన్ని ప్రకటించిన సమయంలో తన కొత్త మొబైల్ రెడ్మి నోట్7Sను ప్రారంబిస్తున్నట్లు కూడా ప్రకటన చేసింది.కొత్త మొబైల్ యొక్క ధరలు,ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఇప్పటికి రివీల్ కాలేదు త్వరలోనే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
redmi note 7s india launch may 20 specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X