Home
News

ఇండియాలొ రెడ్ మిY3,రెడ్ మి7 మొబైల్ లాంచ్

Redmi Y3 ఈ రోజు ఇండియాలో ప్రారంభించబొతోంది మరియు Xiaomi యొక్క Redmi Y3ని రెడ్ మి7తొ కలిపి ఈవెంట్ లొ 12pm (మధ్యాహ్నం)కు లాంచ్ చేస్తున్నారు.

Redmi Y3 ఈ రోజు ఇండియాలో ప్రారంభించబొతోంది మరియు Xiaomi యొక్క Redmi Y3ని రెడ్ మి7తొ కలిపి ఈవెంట్ లొ 12pm (మధ్యాహ్నం)కు లాంచ్ చేస్తున్నారు.ఈవెంట్ ప్రోగ్రామ్ కంపెనీ యొక్క దాని అధికారిక వెబ్సైట్లో లైవ్ స్ట్రీమ్ చేస్తోంది.

redmi y3 7 india launch expected price specifications

Redmi Y3 32 మెగాపిక్సెల్ సూపర్ సెల్ఫీ కెమెరా,వాటర్ డ్రాప్ షేప్ నాచ్,మరియు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

రెడ్మి 7

రెడ్మి 7

గత నెలలో రెడ్మి 7 చైనాలో అధికారికంగా విడుదల అయినది. ఇది 4,000mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 632 Soc, మరియు MIUI 10. తో వస్తుంది. Redmi 7 కూడా 6.26 అంగుళాల HD + స్క్రీన్, 4GB RAM కలిగి ఉంటుంది మరియు 64GB ఆఫ్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది.

రెడ్ మిY3 లాంచ్ ఈవెంట్ లైవ్ ప్రొగ్రామ్ :

రెడ్ మిY3 లాంచ్ ఈవెంట్ లైవ్ ప్రొగ్రామ్ :

రెడ్ మిY3 లాంచ్ ఈవెంట్ లైవ్ ప్రొగ్రామ్ ఈ రోజు కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లో లైవ్ స్ట్రీమ్ చాస్తోంది 12నుంచి లైవ్ అందుబాటులో ఉంటుంది. రెడ్ మి Y3 Mi.com, Mi Home మరియు Amazon.in లో అందుబాటులో ఉంటుంది. Redmi Y3 మరియు రెడ్మి 7 యొక్క ధరలను మరియు లభ్యత వివరాలను ఈ జరిగే కార్యక్రమంలో ప్రకటించనున్నారు.

రెడ్ మిY3 స్పెసిఫికేషన్స్ :

రెడ్ మిY3 స్పెసిఫికేషన్స్ :

గత సంవత్సరం రిలీజ్ అయిన రెడ్ మిY2,రెడ్ మిY1 ల దర మాదిరిగా రెడ్ మిY3దర కూడా ఉండవచ్చు అని భావిస్తున్నారు. రెడ్ మిY3 దర రూ.9,999లు..రెడ్ మిY2,రెడ్ మిY1 లాంచ్ అయినప్పుడు వీటి దరలు రూ9,499;రూ. 8,999గా ఉన్నాయి

డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్ 632
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 3GB
OS ----- ఆండ్రాయిడ్ 9 ఫై
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.9,999

 

 రెడ్ మి7 స్పెసిఫికేషన్స్ :

రెడ్ మి7 స్పెసిఫికేషన్స్ :

రెడ్ మి7 మూడు వేరియంట్ లలో వస్తుంది
2GB RAM/ 16GB ------ రూ.7,100
3GB RAM/ 32GB------- రూ.8,200
4GB RAM/ 64GB ------ రూ.10,200

డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్ 632Soc
ఫ్రంట్ కెమెరా ---- 8- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 3GB
OS ----- ఆండ్రాయిడ్ 9 ఫై
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh

 

Best Mobiles in India

English summary
redmi y3 7 india launch expected price specifications
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X