Honor 7X వచ్చేస్తోంది.. అమెజాన్‌లో ఆఫర్లే ఆఫర్లు

|

హువావే హానర్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కాబోతోంది. Honor 7X పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ విడుదలకు ఇంకా నెల సమయం ఉన్నప్పటికి, ఇప్పటి నుంచే అమెజాన్ ఇండియా ఓ స్పెషల్ టీజర్ పేజీని తన వెబ్‌సైట్‌లో లాంచ్ చేసింది.

Register for Honor 7X on Amazon and win exciting prizes

ఈ టీజర్‌లో పోస్ట్ చేసిన వివరాల ప్రకారం Honor 7X స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ఇండియాలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుంది. అంతేకాకుండా, ఈ ఫోన్ కోసం ముందస్తుగా రిజిస్టర్ అయ్యే వారికి పలు ఆసక్తికర బహుమతులను గెలుపొందే ఛాన్స్ కూడా ఉంటుంది.

బహుమతులు వివరాలు..

బహుమతులు వివరాలు..

మొదటి బహుమతి క్రింద సింగిల్ లక్కీ విన్నర్‌కు 7 ట్రిప్స్ టు 7 డెస్టినేషన్స్ వోచర్ లభిస్తుంది. ఈ

ఓచర్‌ను లిమిటెడ్ పిరియడ్‌ లోపు వినియోగించుకోవల్సి ఉంటుంది. రెండవ బహుమతి క్రింద 10 మంది విజేతలకు హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లును ఉచితంగా అందించటం జరుగుతుంది.

టర్మ్స్ అండ్ కండీషన్స్..

టర్మ్స్ అండ్ కండీషన్స్..

మూడువ బహుమతి క్రింద 150 మంది విజేతలకు 10000mAh క్విక్ చార్జ్ పవర్ బ్యాంక్ (ఒక్కో యూనిట్ ఖరీదు రూ.2399)లను బహుకరించటం జరుగుతుంది. ఇక నాలుగవ బహుమతి క్రింద 850 మంది విజేతలుకు ఇయర్ ఫోన్‌లను బహుకరించటం జరుగుతుంది. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రొసీజర్‌తో పాటు ఆఫర్లకు సంబంధించిన టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లోని హానర్ 7ఎస్ పేజీలో తెలుసుకోవచ్చు.

Airtel సాహసం, సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 300 జిబి డేటాAirtel సాహసం, సంవత్సరం పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 300 జిబి డేటా

హానర్ 7ఎక్స్ స్పసిఫికేషన్స్..

హానర్ 7ఎక్స్ స్పసిఫికేషన్స్..

5.9 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ (2,160×1,080 పిక్సల్స్) 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే విత్ ఫుల్ విజన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ కైరిన్ 659 ప్రాసెసర్, స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ రేర్ కెమెరా సపోర్ట్ (16 మెగా ప్రైమరీ పిక్సల్ + 2 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,340mAh బ్యాటరీ (21 గంటల టాక్‌టైమ్‌తో), 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై కనెక్టువిటీ, బ్లుటూత్ 4.1, జీపీఎస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

హానర్ 7ఎక్స్ ప్రైస్ పాయింట్

హానర్ 7ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌ను కాంపటీటివ్ ప్రైస్ ప్రైస్ పాయింట్‌లో అందించనున్నట్లు హానర్ బ్రాండ్ గ్లోబల్ ప్రెసిడెంట్ జార్జ్ జావో తెలిపారు. చైనా మార్కెట్లో హానర్ 7ఎక్స్ 32జీబి వర్షన్ ధర 1299 yuan (మన కరెన్సీలో రూ.12,800)గాన, 64జీబి వర్షన్ ధర 1699 yuan (మన కరెన్సీలో రూ.16,800)గాను, 128జీబి స్టోరేజ్ వర్షన్ ధర 1999 yuan (మన కరెన్సీలో రూ.19,800)గాను ఉంది.

Best Mobiles in India

English summary
The Honor 7X is a bezel-less smartphone with rear dual cameras.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X