రూ. 49కే 1జిబి డేటా, ఆర్‌కామ్ సంచలనం

Written By:

ఈ మధ్య సైలెంట్‌గా ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్ ఇప్పుడు మళ్లీ కొత్త ఆఫర్‌తో దూసుకొచ్చింది. ఆర్‌కామ్ సిమ్ తీసుకునే న్యూ కష్టమర్లకు రూ. 49కే 1జిబి 3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ఇది మాములుగా అయితే రూ. 149కి లభిస్తుంది. కాని కొత్త కష్టమర్లను ఆకర్షించడానికి అత్యంత తక్కువ ధరకే ఈ ఆఫర్‌ని ప్రకటించింది. దీంతో పాటు సేమ్ నెట్‌వర్క్‌లో అన్‌లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్‌ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

పేటీఎమ్ దిగొచ్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హోలి ఆఫర్ లో భాగంగా

జియో హోలి ఆఫర్ లో భాగంగా ఈ ప్లాన్ బయటకు తీసుకొస్తోంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ వినియోగదారులకు లభిస్తుంది.

రూ.99కే అపరిమిత 3జీ డేటా

అలాగే 3జీ, 2జీ క‌స్ట‌మ‌ర్ల కోసం కూడా ప‌లు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. రూ.99కే అపరిమిత 3జీ డేటా, రూ.49కే అపరిమిత 2జీ డేటాను అందిస్తున్న‌ట్లు పేర్కొంది. ఇప్పటికే రూ. 149కి అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ నేషనల్ కాల్స్ ని ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు 300 ఎంబి 3జీ డేటా ఆఫర్‌ని కూడా ఆర్‌కామ్ ప్రకటించింది. 

రూ. 303కి 28జిబి డేటాతో పాటు అదనంగా 5జిబి డేటా

ముకేష్ అంబాని రూ. 303కి 28జిబి డేటాతో పాటు అదనంగా 5జిబి డేటా ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనికి ధీటుగా కొత్త ఆఫర్ ని తీసుకురావాలని ఆర్‌కామ్ భావిస్తోంది.

మిగతా టెల్కోలు కూడా

మిగతా టెల్కోలు కూడా జియోని తట్టుకుని నిలబడేందుకు ఎలాగైనా కొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకురావాలని తెగ కుస్తీలు పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని టెల్కోలు ఆఫర్లను కూడా గుప్పించాయి.

 

 

జియోని కుదిపేస్తున్న రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్

జియోని కుదిపేస్తున్న రూ.149 అన్‌లిమిటెడ్ ప్లాన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Communications Offers 1GB 4G Data At Rs. 49 To New Customers read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot