సగం ధర కంటే ఎక్కువ ఆఫర్లతో టీవీలు ,ఫ్రిడ్జ్ లు ఇంకా ఎన్నో ....! కొనాలంటే ఇదే మంచి అవకాశం
మనము 2020 సంవత్సరం చివరికి చివరకు చేరుకున్నాము. అంతే కాక కొత్త సంవత్సరాన్ని ప్రారంభించటానికి ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తున్నాము.కొత్త సంవత్సరం అవకాశం గా అనేక దుకాణదారులు,ఆన్లైన్ సంస్థలు అన్ని ప్రతిచోటా ఆఫర్లు ను ప్రకటించాయి. మీరు ఈ హాలిడే సీజన్లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కొనాలని చూస్తున్నట్లయితే, మీరు రిలయన్స్ డిజిటల్ లో చూడాలి. రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఈ అమ్మకం సమయంలో, మీకు ఇష్టమైన కొన్ని ఉత్పత్తులపై ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లు మరియు ఇతర గృహ అలంకరణ వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు,తగ్గింపులు ను పొందవచ్చు.వీటి పై క్యాష్ బ్యాక్ ఆఫర్ లు కూడా ఉన్నాయి.

రిలయన్స్ బ్రాండ్ కొన్ని ఉత్పత్తులపై 80% వరకు తగ్గింపును కూడా అందిస్తోంది మరియు అనేక వర్గాలలోని ఆఫర్లు గతంలో కంటే తక్కువ ప్రారంభ ధర వద్ద లభిస్తాయి. అలాగే, మీరు రూ.6,000 క్యాష్‌బ్యాక్ మరియు ఇన్‌స్టంట్ డెలివరీ కూడా పొందవచ్చు. ఈ సంవత్సరం ముగింపు అమ్మకంలో మీరు రిలయన్స్ డిజిటల్‌లో పొందగల కొన్నిఆసక్తికరమైన ఆఫర్లు క్రింద ఇస్తున్నాము.

టెలికాం ఉపకరణాల పై 65% వరకు ఆఫర్ ఉంది.
మీరు మీ టెలికాం ఉపకరణాలైన రౌటర్లు మరియు ఇతర పరికరాలను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, మీరు ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్ సేల్ కొనడానికి ఆసక్తి చూపించవచ్చు. ఎందుకంటే వీటి పై 65% వరకు తగ్గింపు మరియు ఆఫర్లను అందిస్తుంది.

గృహోపకరణాల పై 70% వరకు ఆఫర్ ఉంది.
కొత్త సంవత్సరం లో మీ ఇంటిని కొత్తగా తీర్చి దిద్దటానికి, మీ గృహోపకరణాలను అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు జరుగుతున్న రిలయన్స్ డిజిటల్ ఇయర్ ఎండ్ సేల్ సమయంలో మీరు గృహోపకరణాలను 70% తగ్గింపుతో పొందవచ్చు కాబట్టి ఇది సరైన సమయం.

కంప్యూటర్ ఉపకరణాలపై 85% వరకు ఆఫర్ ఉంది.
ప్రస్తుతం జరుగుతున్న రిలయన్స్ డిజిటల్ అమ్మకాల లో కంప్యూటర్ కీబోర్డ్, స్పీకర్లు, మౌస్ మరియు ఇతర పరికరాలు వంటి కంప్యూటర్ ఉపకరణాలను 85% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

హోమ్ ఎంటర్టైన్మెంట్ వస్తువులపై 70% వరకు ఆఫర్ ఉంది.
మీ ఇంటిని హోమ్ థియేటర్ లాగా తలపించే, స్పీకర్ సిస్టమ్స్, స్మార్ట్ టీవీలు మరియు మరెన్నో గృహ వినోద పరికరాలను ప్రస్తుతం 70% ఆఫ్ ఆఫర్ వద్ద కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్‌లో ఉన్న ఈ ఆఫర్లను ఉపయోగించు కొని తక్కువ ధరకే మీ వస్తువులను పొందవచ్చు.


Click it and Unblock the Notifications








