జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను సంవత్సరం పాటు ఫ్రీ గా అందిస్తున్న రిలయన్స్
జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం రీఛార్జి చేయడానికి ఎదురు చూస్తున్న వారు ఈ ఆర్టికల్ను మొదట చదవండి.
జియో ప్రైమ్ మెంబర్ షిప్ కోసం రీఛార్జి చేయడానికి ఎదురు చూస్తున్న వారు ఈ ఆర్టికల్ను మొదట చదవండి. రిలయన్స్ మరొక సంవత్సరానికి ప్రస్తుతమున్న అన్ని ప్రైమ్ వినియోగదారులకు ఉచిత జయో ప్రైమ్ మెంబర్ షిప్ ను అందిచనున్నారు.

మొదటిసారిగా టెలికాం టాక్ గైడ్స్ ఈ విధంగా కనిపించాయి. అయితే మీరు ఒక సంవత్సరానికి ఉచిత ప్రైమ్ మెంబర్ షిప్ పొందారా లేదా అని తనిఖీ చేయాలనుకుంటే Jio Appను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేయండి.

MY Jio
మీ ఫోన్లో MY Jio యాప్ ఉన్నట్లయితే దాన్ని ఓపెన్ చేసి క్రింద ఉన్న స్క్రీన్ షాట్ లో మీకు చూపించే వ్యూ వివరాలపై క్లిక్ చేయండి.

నోటిఫికేషన్
మీరు వ్యూ వివరాలను క్లిక్ చేసిన తర్వాత, పేజీ ఎగువన మీరు ఈ నోటిఫికేషన్ను చూస్తారు.

రూ.99తో రీఛార్జ్
గతంలో జియో ప్రైమ్ మెంబర్ షిప్ నమోదు కోసం వినియోగదారుడు రూ.99తో రీఛార్జ్ చేసుకోవాలి కానీ ఇప్పుడు ఇది ఉచితం. జియో ప్రైమ్ తో పొందుతున్న అన్ని ప్రయోజనాలను కింద ఉన్నాయి జాగ్రత్తగా చదవండి.

జియో ప్రైమ్ ప్రయోజనాలు:
రిలయన్స్ స్టాండర్డ్ కస్టమర్లతో పోల్చితే ప్రీమియమ్ కస్టమర్లకు ప్రత్యేకమైన ఆఫర్స్ ను ఇవ్వడానికి జియో ప్రైమ్ మెంబర్ షిప్ ను పరిచయం చేస్తుంది. ఈ క్రింది ఉన్న ప్రత్యేకమైన ఆఫర్లు ప్రైమ్ మెంబర్ కాని కస్టమర్ పొందలేకపోతున్నారు.
1. మొదటిది జీయో ప్రైమ్ కస్టమర్లు జియో టీవి, జియో మ్యూజిక్, జియో సినిమా వంటి మరిన్ని వివిధ జీయో యాప్లకు యాక్సిస్ పొందవచ్చు.
2. జీయో ప్రైమ్ సభ్యులు అదే ప్రైమ్ ప్లాన్ మీద మరింత డేటాను అదనంగా పొందుతారు.
3. జీయో ప్రైమ్ సభ్యులు లైవ్ షోస్ మరియు సంగీత కచేరీలకు ప్లాటినం యాక్సెస్ లభిస్తుంది.
4. ఇవే కాకుండా జీయో ప్రైమ్ సభ్యులకు అదనంగా మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.


Click it and Unblock the Notifications








