రోజుకి 2,3జీబీ డేటా అందించే జియో ప్లాన్స్ ఏవో తెలుసా..?
టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జియో నుంచి అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు రావడం కూడా వినియోగదారులకు పండగ వాతావరణాన్ని కల్పించింది.జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రోజుకి 2,3 జీబీ డేటా అందిచే జియో ప్లాన్ల వివరాలను మీ ముందుకు తెస్తున్నాం. ఈ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ.198 ప్లాన్
ఈ జియో రూ.198 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.398 ప్లాన్
ఈ జియో రూ.398 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

రూ.448 ప్లాన్
ఈ జియో రూ.448 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ.498 ప్లాన్
ఈ జియో రూ.498 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 91 రోజులు మాత్రమే

రూ.299 ప్లాన్
ఈ జియో రూ.299 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 3 జీబీ డేటా,100 SMS లభిస్తాయ . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








