Home
News

రోజుకి 2జీబీ డేటా ఆఫర్ చేసే జియో ప్లాన్స్ గురించి తెలుసుకోండి

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

దేశీయ టెలికాం రంగంలో దిగ్గజాలకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్న జియో సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్లో టారిప్ వార్ రోజు రొజుకు వేడెక్కుతున్న నేపథ్యంలో దిగ్గజాలన్నీ తమ యూజర్లను కాపాడుకునేందుకు భారీ తగ్గింపుతో ధరలతో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జియో అన్నింటికంటే ముందు వరసలో నిలిచింది. జియో నుంచి దాదాపు అన్ని రకాల ప్లాన్లు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా రోజుకి 2జీబీ డేటా అందించే జియో ప్లాన్స్ ను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

జియో రూ.198 ప్లాన్

జియో రూ.198 ప్లాన్

ఈ జియో రూ.198 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

జియో రూ.398 ప్లాన్

జియో రూ.398 ప్లాన్

ఈ జియో రూ.398 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

జియో రూ.448 ప్లాన్

జియో రూ.448 ప్లాన్

ఈ జియో రూ.448 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

జియో రూ.498 ప్లాన్

జియో రూ.498 ప్లాన్

ఈ జియో రూ.498 రీఛార్జి చేసుకున్న వారికి అపరిమిత కాల్స్ తో పాటు రోజుకి 2జీబీ డేటా,100 SMS లభిస్తాయి అలాగే జియో యాప్స్ ను ఫ్రీ గా యాక్సిస్ చేసుకోవచ్చు . ఈ ప్లాన్ వ్యాలిడిటీ 91 రోజులు మాత్రమే

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio 2GB/Day Data Packs: Prices, Benefits, Other Details Here.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X