Just In
- 12 min ago
Redmi బ్రాండ్ తో కొత్త స్మార్ట్ టీవీలు ! Mi టీవీ లు కాదు... ఇవి వేరు.
- 58 min ago
Moto G30, G10 పవర్ కొత్త ఫోన్ల ధరలు & ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి!!!
- 2 hrs ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 3 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
Don't Miss
- News
రాజీనామాలు వేస్ట్- వాటితో ప్రైవేటీకరణ ఆగదు- మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు
- Sports
మెడికల్ సిబ్బందిని ఆటపట్టించిన సచిన్.. 'మాస్టర్' కరోనా టెస్ట్ చూస్తే నవ్వులే వీడియో
- Movies
శంకర్-రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించే చెప్పాడా?.. నెటిజన్ ప్రశ్నకు ఏఆర్ రెహ్మాన్ రిప్లై వైరల్
- Finance
OTP Troubles: కొత్త నిబంధనలు, నిలిచిపోయిన OTP సేవలు
- Automobiles
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. ఎప్రిలియా నుంచి రెండు కొత్త బైకులు వచ్చేశాయ్
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభించే జియో ప్లాన్‌లు ఇవే...
భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లలో అత్యధిక సంఖ్యలో చందాదారులను కలిగి ఉన్న రిలయన్స్ జియో తన యొక్క అన్ని వర్గాల వినియోగదారుల అవసరాలను పరిశీలిస్తూ వారికి తగ్గట్టుగా టన్నుల కొద్ది ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. అధికంగా డేటాను వినియోగించే వారిని దృష్టిలో ఉంచుకొని టెల్కో 3GB రోజువారీ డేటా ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తున్నది. ఈ ప్రయోజనంతో జియో కేవలం మూడు ప్లాన్‌లను మాత్రమే అందిస్తున్నది. కాకపోతే వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా ఈ ప్లాన్‌లు వేర్వేరు చెల్లుబాటు కాలంతో లభిస్తాయి. రిలయన్స్ జియో యొక్క 3GB రోజువారీ డేటా ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

జియో యొక్క రూ.349 ప్లాన్ 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్
రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం అందించే 3GB రోజువారీ డేటా ప్లాన్‌లలో మొదటి ప్లాన్ రూ.349 ధర వద్ద లభిస్తుంది. ఇది 28 రోజుల చెల్లుబాటు మొత్తం కాలానికి 84GB డేటాతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. అదనపు ప్రయోజనాలలో జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాను అందిస్తుంది. రోజువారీ ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 64Kbpsకు తగ్గించబడుతుంది.

జియో యొక్క రూ.999 ప్లాన్ 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్
3GB రోజువారీ డేటా ప్రయోజనంను ఎక్కువ చెల్లుబాటు కాలానికి కావాలనుకునే వినియోగదారులు జియో అందించే రూ.999 ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఇది వినియోగదారులకు రోజుకు 3GB డేటాతో మొత్తం చెల్లుబాటు కాలంలో 252GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులుగా కలిగి ఉంది. వినియోగదారులకు రోజుకు 100 SMS లతో పాటుగా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా అదనంగా Jio యొక్క అన్ని యాప్లకు ఉచిత కాంప్లిమెంటరీ చందాను కూడా పొందుతారు.

జియో యొక్క రూ.401 ప్లాన్ 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్
3GB రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లలో మూడవది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ తో పాటుగా ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో అందిస్తుంది. రూ.401 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. మొత్తం వాలిడిటీ కాలంలో 6GB డేటా బోనస్‌ను కలుపుకొని మొత్తంగా 90GB అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.399 ధర వద్ద 1 సంవత్సర కాలానికి లభించే ‘డిస్నీ + హాట్‌స్టార్ విఐపి' OTT ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190