Home
News

ఉచితం మీదనే కాదు, వీటి మీద కూడా దృష్టి పెట్టండి

జియో ఉచితం తరువాత కష్టమర్ల పొందే బెనిపిట్స్, ప్లాన్లకు సంబంధించిన వివరాలు

By Hazarath

రిలయన్స్ జియో డిసెంబర్ చివరి వారంతో ముగుస్తున్న నేపథ్యంలో మీరు డేటానే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ విధమైన టారిఫ్ ప్లాన్లు ఉంటాయనే సందేహం చాలామందికి రావచ్చు. వారికోసం జియో ఉచితం తరువాత కష్టమర్ల పొందే బెనిపిట్స్ , ఫ్లాన్ వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఏడాదికి లక్ష ఫోన్లు టాయిలెట్లలోకి, ఎక్కడో తెలుసా !

రూ.148 స్టార్టర్ ప్యాక్‌

రూ.148 స్టార్టర్ ప్యాక్‌

300ఎంబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ

వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం

రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.499 ప్యాక్‌:

రూ.499 ప్యాక్‌:

4జిబీ 4జీ డాటా, 28 రోజుల వ్యాలిడిటీ

అన్‌లిమిటెడ్ నైట్ 4జీ నెట్‌వర్క్ యూసేజ్, వాయిస్ కాల్స్ ఉచితం, ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 8జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

 

రూ.999 ప్యాక్‌:

రూ.999 ప్యాక్‌:

10జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్సబ్‌ స్క్రిప్సన్ ఉచితం, 20జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.1499 ప్యాక్‌:

రూ.1499 ప్యాక్‌:

20జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం
100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 40జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.2499 ప్యాక్‌:

రూ.2499 ప్యాక్‌:

35 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 70జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.3999 ప్యాక్‌:

రూ.3999 ప్యాక్‌:

60 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం
రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం, 120 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

రూ.4999 ప్యాక్‌:

రూ.4999 ప్యాక్‌:

75 జిబీ 4జీ డాటా , 28 రోజుల వ్యాలిడిటీ, వాయిస్ కాల్స్ ఉచితం
100 ఎస్ఎంఎస్‌లు ఉచితం, రూ.1250 విలువ చేసే జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం
150 జీబి రిలయన్స్ జియో వై-ఫై హాట్‌స్పాట్ నెట్‌వర్క్ ఉచితం

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio 4G Plans Prepaid and Data Tariff After 4 Months Read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X