ప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపించిన రిలయన్స్ జియో

టెలికాంలో ఆరోపణల పర్వం మొదలైంది. బార్సిలోనా వేదికగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్స్ యొక్క ఆరోపణలను కొట్టిపారేసింది. రిలయన్స్ జియో ఏకపక్షంగా వెళుతోందని టెలికాం రెగ్యులేటరీనిస స్వంత

|

టెలికాంలో ఆరోపణల పర్వం మొదలైంది. బార్సిలోనా వేదికగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వొడాఫోన్ సీఈఓ నిక్ రీడ్స్ యొక్క ఆరోపణలను కొట్టిపారేసింది. రిలయన్స్ జియో ఏకపక్షంగా వెళుతోందని టెలికాం రెగ్యులేటరీనిస స్వంత ప్రయోజనాలకు వాడుకుంటోందంటే వొడాఫోన్ సీఈఓ చేసిన ఆరోపణలపై జియో తీవ్రంగా స్పందించింది.

 
ప్రత్యర్థులపై ఆరోపణల వర్షం కురిపించిన రిలయన్స్ జియో

రిలయన్స్ జియో సెప్టెంబర్ 2016న కు ముందే టెలికాం రంగంలో ఉన్న వాటిని తొక్కేసేందుకు ప్రయత్నించిందని భారతి ఎయిర్టెల్ కూడా ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో జియో తీవ్రంగా స్పందించింది. ఈ ఫేక్ న్యూస్ లను ఖండిస్తున్నట్లుగా తెలిపింది.

ఎయిర్టెల్ పై ఫైర్

ఎయిర్టెల్ పై ఫైర్

జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ బార్సిలోనా వేదికగా భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ చేసిన ఆరోపణల నిజం కాదని ఖండించారు. ఆఫ్టిక్ ఫైబర్ విషయంలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా లు అసత్య ప్రచారాలను చేస్తున్నాయని ఇది పద్దతి కాదంటూ ఆయన ఆరోపించారు.

రెండు కంపెనీలపై ఫైర్

రెండు కంపెనీలపై ఫైర్

ఒక సంస్థ అమలు చేయలేకపోతే, ఇప్పుడు కలిసిన రెండు కంపెనీలు కూడా అమలు చేయలేకపోవచ్చు. ఇది ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుంది. రానున్నకాలంలో ఇది మరింత సమస్యగా మారుతుంది. అయితే"తన ప్రత్యర్థులను కన్నా జియోకు మరింత ఫైబర్ కనెక్టివిటీ ఉందని ఆయన పేర్కొన్నారు.

 

 

5జీ
 

5జీ

5జీ విషయంలో రిలయన్స్ జియో చాలా దూకుడుగా వెళుతోందని దీనికి సంబంధించిన పనంతా పూర్తి కావోస్తుందని ఆయన తెలిపారు. అయితే 5జీ విషయంలో Telecom Regulatory Authority of India నింబంధనలకు వ్యతిరేకంగా రిలయన్స్ జియో వెళుతున్నట్లుగా తెలుస్తోంది, 5జీ స్పెక్ట్రం ధరల విషయంలో రిలయన్స్ జియో ట్రాయ్ సూచనలను పాటించడం లేదని మిగతా టెల్కోలు ఆరోపిస్తున్నాయి.

 

 

ఇండియా టెలికాం ఈకోసిస్టం

ఇండియా టెలికాం ఈకోసిస్టం

జియో రాకముందు భారతి ఎయిర్టెల్ వొడాఫోన్ ఇప్పుడు వొడాఫోన్ ఐడియాలు కలిసి Indian telecom ecosystemని దారుణంగా దెబ్బతీసాయని జియో ప్రెసెడెంట్ తెలిపారు. high interconnect usage charges (IUC)లను వసూలు చేస్తూ వచ్చాయని తెలిపారు. interconnection విషయంలో కూడా అనేక సమస్యలను సృష్టించాయని తెలిపారు.

జియో రాకముందు

జియో రాకముందు

జియో రాకముందు ఈ రెండు టెల్కోలు ఎంతమంది ఆపరేటర్లను తొక్కారే అందరికీ తెలుసని, జియో వచ్చిన తరువాత వీరి ఆటలు సాగలేక మాపై ఆరోపణలకు దిగుతున్నారని మండిపడ్డారు. జియో ఎప్పుడూ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగానే ప్రయత్నం చేస్తోందని అధిక ధరలతో వారిలాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయడం లేదని మండి పడ్డారు.

Best Mobiles in India

English summary
Reliance Jio blames rivals of ‘killing’ competition

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X