జియో నువ్వు కేక.. 600జీబి ఇంటర్నెట్ రూ.500కే?

రూ.500 చెల్లిస్తే 600జీబి ఇంటర్నెట్‌ను 15 ఎంబీపీఎస్ వేగంతో 30 రోజుల పాటు వాడుకునే అవకాశం?

|

తన వెల్‌కమ్ ఆఫర్‌తో ఇండియన్ టెలికం మార్కెట్లో పెను సంచలనానికి తెరలేపిన రిలయన్స్ Jio గురించి రోజుకో ఆసక్తిర సమచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

జియో నవ్వు కేక.. 600జీబి ఇంటర్నెట్ రూ.500కే?

Read More : ఇదుగోండి లెనోవో ఫాబ్ 2 ప్లస్, ధర రూ.14,999

బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్‌లకు పోటీగా జియో త్వరలో లాంచ్ చేయబోతున్న బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్స్ సర్వత్రా ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను Jio Fiber Broadband సర్వీసెస్ పేరుతో త్వరలో లాంచ్ చేయనుంది.

మూడు రకాల ప్లాన్‌లలో..

మూడు రకాల ప్లాన్‌లలో..

తాజాగా అందుతోన్న సనమచారం ప్రకారం జియో ఫైబర్ నెట్ మొత్తం మూడు రకాల ప్లాన్‌లలో లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అవి సిల్వర్, గోల్డ్, ప్లాటినం.

 ప్లాన్‌లు ఈ విధంగా ఉండొచ్చు..?

ప్లాన్‌లు ఈ విధంగా ఉండొచ్చు..?

ఈ మూడు రకాల ప్లాన్లలో ఎవరికి నచ్చినట్టు వారు వేసుకోవచ్చు. జియో ఫైబర్, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల స్పెషల్ ఆఫర్ ప్లాన్‌లు ఈ విధంగా ఉండొచ్చని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్లాన్స్ వివరాలు..
 

ప్లాన్స్ వివరాలు..

రూ.500 చెల్లిస్తే 600జీబి ఇంటర్నెట్‌ను 15 ఎంబీపీఎస్ వేగంతో 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.1000 చెల్లిస్తే 500 జీబి ఇంటర్నెట్‌ను 25 ఎంబీపీఎస్ వేగంతో 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.

స్పెషల్ ప్లాన్స్ ...

స్పెషల్ ప్లాన్స్ ...

రూ.500 చెల్లిస్తే రోజుకు 3.5జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.500 చెల్లిస్తే 25 ఎంబీపీఎస్ వేగంతో కూడిన ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.800 చెల్లిస్తే 30 రోజుల పాటు అపరిమితంగా ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

 Speed Based Tariff ప్లాన్స్

Speed Based Tariff ప్లాన్స్

ఇవే కాకుండా జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులలో భాగంగా Speed Based Tariff ప్లాన్‌లను కూడా ఆఫర్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాటి వివరాలను పరిశీలించినట్లయితే...

స్పీడ్ బెసిడ్ ప్లాన్స్ వివరాలు...

స్పీడ్ బెసిడ్ ప్లాన్స్ వివరాలు...

రూ.1500 చెల్లిస్తే 50 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 2000జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.2000 చెల్లిస్తే 100 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 1000జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.

స్పీడ్ బెసిడ్ ప్లాన్స్ వివరాలు...

స్పీడ్ బెసిడ్ ప్లాన్స్ వివరాలు...

రూ.3500 చెల్లిస్తే 200 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 750జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.4000 చెల్లిస్తే 400 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 500జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.
రూ.5,500 చెల్లిస్తే 600 ఎంబీపీఎస్ వేగంతో కూడిన 300జీబి ఇంటర్నెట్‌ను 30 రోజుల పాటు వాడుకునే అవకాశం ఉంటుంది.

2017లో లాంచ్ అయ్యే అవకాశం..?

2017లో లాంచ్ అయ్యే అవకాశం..?

జియో బ్రాడ్‌బాండ్ సర్వీసులు ముందుగా ఢిల్లీ , ముంబై వంటి ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అన్ని చోట్ల ఈ సేవలు రానున్నట్లు తెలుస్తోంది. 2017 మధ్యనాటికి జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio Broadband Internet Plans Will Blow Your Mind?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X