Home
News

జియో సెలబ్రేషన్స్, 10జీబి ఉచిత డేటా మీ కోసం..

దివాళి పండుగను దృష్టిలో పెట్టుకొని టెలికాం సంస్థలన్నీ బంపర్‌ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి.

దివాళి పండుగను దృష్టిలో పెట్టుకొని టెలికాం సంస్థలన్నీ బంపర్‌ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తూనే ఉన్నాయి. తాజాగా టెలికాం మార్కెట్ లో సంచలనాలు సృష్టించిన రిలయన్స్‌ జియో కూడా పండుగ ఆఫర్‌ ప్రకటించింది. పండుగ సందర్భంగా .రూ.1699 స్పెషల్‌ యాన్యువల్‌ ప్లాన్‌ తో పాటు రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.ఈ నేపథ్యం లో జియో లేటెస్ట్ గా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది . ఇప్పుడు అదనంగా 10జీబీ ఉచిత డేటా అందిచబోతుంది.అయితే ఈ 10 జీబీ డేటా ఒకేసారి కాకుండా రోజుకి 2 జీబీ చొప్పున 5 రోజుల వరకు ఇస్తుంది.

జియో సెలబ్రేషన్ ప్యాక్....

జియో సెలబ్రేషన్ ప్యాక్....

రిలయన్స్ జియో రెండేళ్ల పూర్తి చేసుకున్న సందర్బంగా జియో సెలబ్రేషన్ ప్యాక్ పేరు తో తో ఆఫర్ ను ప్రకటించింది. జియో అందిస్తున్న 10 జీబీ ఉచిత డేటా పొందారో లేదో తెలుసోకోవడం ఎలా?

స్టెప్ 1:

స్టెప్ 1:

రోజులో ఉపయోగించిన అదనపు డేటా అలాగే డేటాను తనిఖీ చేయడానికి, Google Play స్టోర్ నుండి MyJio యాప్ ను డౌన్ లోడ్ చేయండి

స్టెప్ 2:

స్టెప్ 2:

MyJio యాప్ ను ఓపెన్ చేసి మీ యొక్క జియో నెంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి.ఈ సర్వీస్ ఆటోమేటిక్గా నంబర్ను ధృవీకరిస్తుంది మరియు మీ టారిఫ్ ప్లాన్ యొక్క చెక్ వివరాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

ఒకసారి ధృవీకరించబడిన, Jio యూజర్లు Menu ఐకాన్ పై క్లిక్ చేసి 'My Plans ' ఎంపిక చేయండి . ఈ Menu లోపల,మీరు జియో సెలబ్రేషన్ ప్యాక్ Add-on ఆఫరింగ్ మార్కింగ్ చూస్తారు.

జియో రూ.1699 ప్లాన్ ...

జియో రూ.1699 ప్లాన్ ...

ఈ రూ.1699 ప్లాన్‌ కింద ఉచితంగా లోకల్‌, నేషనల్‌ కాల్స్‌, అపరిమిత రోమింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, 547.5 జీబీ డేటాను పొందవచ్చు. అంటే రోజుకు 1.5జీబీ డేటా లభిస్తుంది. వచ్చే ఏడాది దివాళి వరకు ఈ ప్రయోజనాలను కస్టమర్లకు జియో ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఆఫర్‌ లైవ్‌లోకి తీసుకొచ్చింది.

రిలయన్స్ జియో దివాళి క్యాష్ బ్యాక్ ఆఫర్...

రిలయన్స్ జియో దివాళి క్యాష్ బ్యాక్ ఆఫర్...

రూ.149 కంటే ఎక్కువ మొత్తంలో ఉన్న అన్ని ప్లాన్లపై కూడా 100 శాతం క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.ఓ సారి లిస్ట్ చెక్ చేసుకోండి

Best Mobiles in India

English summary
Reliance Jio Celebration Pack offers 10GB additional data to select users; here’s how to check.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X